admin

governor Narasimhan

మహేష్ పై కేసు పెడతానన్న మాజీ గవర్నర్ నరసింహన్

Teluguwonders: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వారిలో చాలా పవర్ ఫుల్ గవర్నర్ ఎవరు అంటే అందరూ నరసింహం పేరే చెబుతారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత అతనికి కేంద్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా గందరగోళ పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా విధులను మంచి నిబద్ధతతో నిర్వహించిన నరసింహన్ తన అనుభవాలను చిట్ట చివరిగా మీడియాతో పంచుకున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు అతనిని ఒక డిక్టేటర్…

Read More

ఆలయంలో పెరుగుతూ వస్తున్న “నంది”ఆశ్చర్యపోయే నిజాలు..!

Teluguwonders: యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు. మరి వివారాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి…

Read More
TDP New Office

టీడీపీ కొత్త ఆఫీస్ ఈ రేంజులోనా… బాబుకు ఇప్పుడు బల్ప్ వెలిగిందా…

Teluguwonders: ఏపీలో చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా రాజధాని అమరావతి అంటూ ఓ రేంజ్‌లో హంగామా చేసినా ఇక్కడ స్వంత ఇళ్లు, పార్టీ కార్యాలయం మాత్రం నిర్మించుకోలేదు. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ గవర్నమెంటు ఆఫీసులకే కాదు, తన పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించుకున్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసింది. చంద్రబాబు మాత్రం హడావిడితోనే సరిపెట్టేశారు. తాను ఏపీ నుంచే పాలన చేస్తున్నానని జనాలను నమ్మించినా ఆయన హైదరాబాద్‌లో బ్రహ్మాండంగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఏపీలో ఐదేళ్ల…

Read More

మెగాస్టార్ 152వ సినిమాలో గోవా బ్యూటీ

Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి “ఖైదీ నెంబర్ 150″తో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ను అందుకున్నారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా…

Read More

తెలుగు ప్రేక్షకుడు అంటే హీరోలు, దర్శకులకు ఇంత చిన్నచూపా..!

Teluguwonders: తెలుగు సినిమా ప్రేక్షకుడి అభిరుచి నాలుగైదు సంవత్సరాల క్రితమే పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు వారసత్వాలు, టాప్ డైరెక్టర్లు, కోట్లాది రూపాయలు ఖర్చు… ఎన్ని పెట్టి సినిమా తీసిన కథలో దమ్ము లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తూ వస్తున్నారు. మహేష్ బాబు ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్… ఎన్టీఆర్ రభస… అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా… రామ్ చరణ్ వినయ విధేయ రామ ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోలు చేసిన ఈ…

Read More
Sujit says about saaho

సాహో ని ఇంకోసారి చూడండి అంటున్న సుజిత్

Teluguwonders: ✍‘సాహో’ డైరెక్టర్ సుజిత్ ఎమోషనల్ పోస్ట్ : ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో ఎంతో మందిని ఆకర్షించిన దర్శకుడు సుజీత్. 22 ఏళ్ల వయసులోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరవాత ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఏకంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమాను తెరకెక్కించారు. ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్‌ని ప్రభాస్ ఎలా నమ్మి…

Read More
Madame Tussauds atiloka sundari sridevi wax statue

Madame Tussauds:లో.. అతిలోక సుందరి మైనపు బొమ్మ

Teluguwonders: ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయి కోట్లాది మందిని శోకసంద్రంలోకి నెట్టారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె అభిమానుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోవాలన్న ఆశతో బోనీ కపూర్ మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. 💚శ్రీదేవి మైనపు విగ్రహం : అలనాటి తార శ్రీదేవి మైనపు విగ్రహం రాబోతోంది. శ్రీదేవి పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆమె భర్త బోనీ కపూర్ సోషల్ మీడియాలో విగ్రహానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం శ్రీదేవి బొమ్మను…

Read More

మా అమ్మకు మతిస్థిమితం లేదు..అంటున్న Ranu Mondal కూతురు

Teluguwonders: ఇన్నాళ్లూ ఆమె ఎంతో కష్టపడింది. కానీ దేవుడు ఇచ్చిన తియ్యటి గొంతుతో ఆమెకు సువర్ణావకాశం లభించింది. నేను ఆమెకు కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను’ అని అంటూనే తన తల్లికి మతిస్థిమితం లేదని అంటున్నారు సింగింగ్ సెన్సేషన్ రణు మోండల్ కుమార్తె ఎలిజబెత్ సతీ రాయ్. ఆమెను ఇంట్లో ఉంచుకోలేక ఓ ఆశ్రమంలో చేర్పించానని ఆ తర్వాత ఆమె ఎలా ఇంత పాపులర్ అయ్యారో తెలీలేదని అంటున్నారు ఆవిడ. 👉వివరాల్లోకి వెళితే : 💥ఒక్క పాటతో స్టార్‌డం:…

Read More

ప్రేక్షకులేమైనా బకరాల … బిగ్ బాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Teluguwonders: బుల్లితెరపై బిగెస్ట్ రియాలిటీ షో గా విరాజిల్లుతున్న బిగ్ బాస్ షో పై ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే .. ప్రతి ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఉంటుంది, కానీ ఈ వీక్ మాత్రం ఎలిమినేషన్ ఏమి జరగలేదు. గత వారం లో నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజ,పునర్నవి ముగ్గురు కూడా సేవ్ అయ్యారు. బిగ్ బాస్ ఈ ఆదివారం ఎలిమినేషన్ లేకుండా చేయడాన్ని ఎవరూ తప్పుపడటం…

Read More