admin

Okinawa Electric Scooter

ఒకినామా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

Teluguwonders: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్‌ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్‌ బ్లాక్‌, గ్లాసీ స్పార్కిల్‌ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌నుతీసుకొచ్చామని ఒకినావా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒకినావా ప్రైజ్‌ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యంకానుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను…

Read More
problems with rental house ..

అద్దె ఇంటితో అంతులేని తిప్పలు..

Teluguwonders: నగరంలో సగటు జీవి బ్రతుకు కన్నీటి సాగరం అవుతుంది.రోజంత చేసుకు వచ్చిన కష్టం కనీస అవసరాలకే సరిపోగా,పొదుపు అనే మాట చూర్లో పొగలా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైతే ఏంటి,హర్డ్‌వేర్ ఇంజనీరైతే ఏంటి.అందరివి ఒకటే కష్టం.డబ్బుల కష్టం.పెరిగిన ధరలు,ఇబ్బంది పెట్టే ఇంటి రెంట్లు.ఇవన్ని మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. స్వంత ఇంటిలో వున్న వాళ్లకి తెలియదు రెంటు కష్టాలు అంటున్నారు కొందరు.ఇక ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేవారు బ్యాచిలర్స్‌కు,ఫ్యామిలీకి అని డివైడ్ చేసి రెంట్లు బాగా వచ్చే విధంగా…

Read More

సలాం స్మిత్‌: యాషెస్‌లో మూడో శతకం

Teluguwonders: మాంచెస్టర్‌: యాషెస్‌ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ శతకం బాదేశాడు. తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు సిరీస్‌లో మూడో శతకం అందుకున్నాడు. తన ప్రతిభ గాలివాటం కాదని నిరూపించాడు. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్‌ కసిగా ఆడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతి మెడకు తగలడంతో స్మిత్‌ మైదానంలో కూప్పకూలిపోయాడు. డ్రస్సింగ్‌…

Read More

పరీక్షల్లో కాపీలు కొట్టకుండా.. ఇదేం పధ్దతి బాబోయ్ !

Teluguwonders: మెక్సికోలో ఓ స్కూలు టీచర్ పరీక్షల్లో విద్యార్థులు కాపీలు కొట్టకుండా వెరైటీ మెథడ్ ఫాలో అయ్యాడు. వాళ్ళ తలల మీద కార్డ్ బోర్డు బాక్సులు బోర్లించాడు. వాళ్ళు అటు,ఇటు దిక్కులు చూడకుండా..కేవలం టేబుల్ మీది కాగితం పైనే దృష్టి నిలపడానికి ఈ ఏర్పాటట. దీంతో ఈ బాక్సులే పెద్ద ‘ తలకాయలు ‘గా పాపం స్టూడెంట్స్ అంతా వాటిని ధరించి ఎగ్జామ్స్ రాయక తప్పలేదు. ఇది తెలిసిన ఆ విద్యార్థుల తలిదండ్రులు కోపంతో రగిలిపోయారు. ఆ…

Read More

JioFiber-eBrochure

[pdf-embedder url=”http://test.teluguwonders.com/wp-content/uploads/2019/09/JioFiber-eBrochure-V1.pdf”]   Telugu Wonders  

Read More

జయలలిత పాత్రలో..రమ్యకృష్ణ “క్వీన్”

Teluguwonders: ఒకప్పటి అందాల నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. హీరోయిన్‌గా దక్షిణాది సినిమాలో ఓ వెలుగు వెలిగి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి అసాధారణ శక్తిగా ఎదిగిన లేడీ లయన్ జయలలిత. దాదాపు 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవచేసిన పురచ్చి తలైవి.. తన అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. ఒక ప్రముఖ వ్యక్తిపై ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఒక బయోపిక్…

Read More

సాధినేని యామిని దారి టీడీపీ నా..బీజేపీ నా..

Teluguwonders: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని సాధినేని కలవడంతో ఆమె బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ప్రచారం జరిగింది. లక్ష్మీనారాయణతో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యామిని సాధినేని పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం తో..కొద్ది రోజుల క్రితమే చంద్రబాబును కలిసిన యామిని పార్టీ మార్పుపై స్పందించారు. 💥కీలక వ్యాఖ్యలు చేసిన యామిని సాధినేని : గత రెండు మూడు నెలలుగా మీడియా ముందు కనిపించని ఆమె తాజాగా తన రాజకీయ…

Read More

తనకు ప్రాణ హాని ఉందంటున్న ఆర్టిస్ట్ సునీత..పవన్ కళ్యాణ్ కి ఏంటి సంబంధం…??!!

Teluguwonders: 🔴పవన్ కళ్యాణ్‌ కి సంబంధం లేదు : గొడవ జరిగింది నాకు, బన్నీ వాస్‌కి. మధ్యలో జనసేన, పవన్ కళ్యాణ్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. నేను సూసైడ్ చేసుకుంటా.. ఆ ఛానల్ వాళ్లు కావాలనే పవన్‌ని..లాగుతున్నారు అంటుంది ఆవిడ. జనసేనను ఇందులోకి లాగొద్దు. ఒకవేళ నాకు సినిమాల్లో అవకాశం రాకపోతే జనసేన ఆఫీసులో పనిమనిషిగా నైనా చేస్తా తప్ప ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని వదలను. నేను అందరిలా కాదు ఆ పార్టీకి అన్యాయం చేయను అంటుంది….

Read More
BJP leader Annam Satish addressing Pawan Kalyan

డిసెంబర్లోగా బీజేపీలో జనసేన కలుస్తుందంటున్న బీజేపీ నేత

Teluguwonders: 💥పవన్‌కు ‘పెద్ద ఎనర్జీ’ వస్తుంది.. ఆయన్ను ఇక ఎవరూ ఆపలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక బీజేపీ నేత 👉వివరాల్లోకి వెళ్తే : బీజేపీ, జనసేన దగ్గరవుతున్నాయనే అంశం.. గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత.. బీజేపీతో స్నేహంగా మెలగాలని పవన్ కళ్యాణ్ భావించారనే ప్రచారం మొదలైంది. తానా సభల కోసం అమెరికా వెళ్లిన సందర్భంగా ఆయన రామ్ మాధవ్‌తో భేటీ కావడం ఈ వార్తలకు…

Read More