admin

పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే కి అనసూయ .. స్పెషల్ ట్వీట్ ..

Teluguwonders: పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతుండడం తో ఆయన పుట్టిన రోజు వేడుక నెట్టింట ట్రెండ్ అయ్యింది. 👉పవన్ పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. 🌟పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ : టాలీవుడ్ హీరోల్లో కెల్లా పవన్ కల్యాణ్‌ అంటే ఎంతో ప్రత్యేకం. పవర్ స్టార్ ఆ పేరులోనే ఉంది అసలైన పవర్! మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా…

Read More

రాజమౌళి పేరు వాడుతూ ఘరానా మోసం :వెంటనే స్పందించిన RRR టీమ్

Teluguwonders: 🌟RRR మూవీ : రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ చెర్రీ సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. 👉వినోద ప్రసార మాధ్యమిక రంగం లో ఇప్పుడు సాంకేతికత పెరుగుతుంది. ఐతే పెరుగుతున్న సాంకేతికత సరికొత్త మోసాలకు…

Read More

వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇచ్చిన యాంకర్‌శిల్పాచక్రవర్తికి ఝలక్ ఇచ్చిన బిగ్‌బాస్ Episode 44 Highlights

Teluguwonders: బిగ్‌బాస్ హౌస్‌లో వినాయక చవితి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అలాగే ఇంటిలోకి కొత్త సభ్యురాలు వైల్డ్ కార్డుగా వచ్చి అందరికీ ఝలక్ ఇచ్చింది. నూతన సభ్యురాలి రాకతో కొత్త వాతావరణం ఇంటిలో కనిపించింది. 🕉ఇంటిలో గణేష్ పండుగ సందడి : ఇంటిలోకి పూలు, పండ్లు, పత్రాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఇంటి సభ్యులు కెమెరా ముందుకు వచ్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వినాయక పండుగను భక్తి…

Read More
Are you using Google chrome?

Google chrome వాడుతున్నారా?.. ఐతే ఇది చదవండి

Teluguwonders: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? వెంటనే కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి లేకపోతే.. మీ కంప్యూటర్, ఫోన్లను హ్యాకర్లు హైజాక్ చేసేస్తారు. మీ బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం కూడా ఉందట. 💥Metro’ వెబ్‌సైట్ వెల్లడించిన కధనం ప్రకారం : మీ ఫోన్ లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ (Google chrome) బ్రౌజర్ వాడుతున్నారా? అయితే, వెంటనే దాన్ని అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ డేటా లేదా మీ రహస్య…

Read More

ఇటువంటి వాళ్ళు జగన్ కు అవసరమా ?

Teluguwonders: వైసిపిలో తాజాగా జాయిన్ అయిన విశాఖపట్నం డైరీ ప్రముఖులను చూస్తే ఇదే అనుమానం వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కొడుకు అడారి ఆనందకుమార్ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా అనకాపల్లి ఎంపిగా పోటి చేశారు. చాలామంది టిడిపి అభ్యర్ధులు ఓడిపోయినట్లే ఈయన కూడా ఓడిపోయారు. ఆదివారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోదరి రమాకుమారి, డైరీ బోర్డు డైరెక్టర్లతో కలిసి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అడారి ఓడిపోవటంలో రెండు విధాల…

Read More
peacock-eye Ganesh statue made by .. Chance to find a place in the Guinness Book of Records

నెమలి కన్నుల గణేషుడు.. గిన్నిస్ బుక్ లో చోటు దక్కే ఛాన్స్?

Teluguwonders: శ్రీకాకుళం: వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదట. దీనితో ఈ విగ్రహాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి మండపం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు….

Read More
Good bye to politics .. Pawan re-entry into cinema

రాజకీయాలకు గుడ్ బై.. సినిమాల్లోకి పవన్ రీ ఎంట్రీ? కేసు పెడతామంటోన్న జనసేన

Teluguwonders: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కేరీర్ పై సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం పాలుకావడాన్ని భరించలేక ఆయన రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టబోతున్నారని, త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ పుకార్ల సారాంశం. జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసే పత్రికా ప్రకటన రూపంలో అది వెలువడింది. జనసేన పార్టీ పేరు, లోగో, పవన్ కల్యాణ్ సంతకం ఉండటంతో…

Read More

రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ?

Teluguwonders: అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ టైంలో అప్పటి సినిమాల కథలను బాలీవుడ్ వాళ్ళు ఏరి కోరి మరి తీసుకున్నేవాళ్ళు. మళ్లీ అప్పటి తరువాత ఈ మధ్యే బాలీవుడ్ నిర్మాతల చూపు తెలుగు సినిమాల కథల పై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి అక్కడి నిర్మాణ సంస్థలు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో వాటిలో ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ ఎవడు సినిమాల రైట్స్…

Read More

టీ20కి మిథాలీ గుడ్‌బై

Teluguwonders: లేడీ సచిన్‌గా గుర్తింపు తెచ్చుకుని అభిమానులతో ప్రశంసలు అందుకుంటున్న మిథాలీ రాజ్‌ సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ ఆడుతున్న విషయం తెల్సిందే. చిన్న వయసులోనే క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథాలీ రాజ్‌ దాదాపుగా రెండు దశాబ్దాలుగా తన బ్యాట్‌తో లేడీ టీం ఇండియా జట్టుకు విజయాలను అందించింది. వన్డేలు మరియు టీ20ల్లో అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడి ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేసింది. రాబోయే మహిళ వన్డే…

Read More