ఇక ప్రజల్లోకి..మరింతగా వెళ్ళ నున్న జనసేన
Teluguwonders: Janasena Party| జగన్ పాలనపై వంద రోజుల వరకు ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాం.. ఇకపై వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు జనసేనాని దిండిలో జరిగిన జనసేన పార్టీ మేధో మధనం కు జనసేన అధినేత పవన్ హాజరయ్యారు . ఇక ప్రజా పోరాటాలకు జనసేన సిద్ధం అంటున్నారు . 🔴ప్రజలకు అండగా నిలబడాలి: గురువారం తూర్పుగోదావరి జిల్లా దిండిలో నిర్వహించిన జనసేన మేధోమధనం సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతోనూ సమావేశమయ్యారు.. భవిష్యత్…
