admin

Applications FOR APSBSCL vacancies

ఏ పీ ఎస్ బి సి ఎల్ ఖాళీలకు దరఖాస్తులు

Teluguwonders: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే … దాన్ని ఖచ్చితంగా ఆచరణలో చేసి చూపిస్తారనే విషయం మరోసారి రుజువయింది . తాము అధికారం లోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ , ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని ఎన్నికల ముందే అయన ప్రకటించిన విషయం తెల్సిందే . ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏ పీ ఎస్ బి సి ఎల్) తాము…

Read More
Sanju Samson awarded the match fee

మ్యాచ్ ఫీజు బహుమతి గా ఇచ్చేసిన సంజూ శాంసన్

Teluguwonders: టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌ తన మ్యాచ్‌ ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన చివరి వన్డేలో సంజూ శాంసన్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటూ రూ. 1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వారికి ధన్యవాదాలు. మైదానం…

Read More
Dinesh Karthik apologizes

క్షమాపణలు చెప్పిన ” దినేష్ కార్తీక్‌ “

Teluguwonders: భారత ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్‌ కార్తీక్‌ బీసీసీఐకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. మ్యాచ్‌ను వీక్షించడానికి కోల్‌కతా నైట్ రైడర్స్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కోరడంతో అక్కడికి వెళ్లానని తెలిపాడు. ‘బీసీసీఐ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లినందుకు బేషరుతుగా…

Read More

జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!!

జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!! —పూర్తి వివారల కొసం ఈ క్రింది విడియో ను చుడండి https://www.youtube.com/watch?v=c37fUxg1YSU&t=5s   TeluguWonders

Read More

రామ్ జెఠ్మలానీ కన్నుమూత

ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ తుదిశ్వాస విడిచారు. 96 యేళ్ల వయసులో గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయవాది ఆదివారం ఉదయం స్వగృహంలో మరణించారు. దేశంలో అత్యంత పేరున్న లాయర్లలో ఒకరు జెఠ్మలానీ. వాజ్ పేయ్ ప్రభుత్వం లో న్యాయశాఖమంత్రిగా కూడా పని చేశారు. నడవడం కూడా కష్టం అనుకునే వయసులో కూడా అనేక కేసుల్లో వాదనలు వినిపిస్తూ వచ్చారు. దేశంలో అత్యంత సంచలనం సృష్టించిన కేసుల్లో జెఠ్మలానీ నిందితుల తరఫున వాదించారు….

Read More

సైరా హైలైట్స్

మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న రెండో అత్యంత భారీ సినిమా. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ మెగాస్టార్ మూవీ మీద చాలా అంచనాలు వున్నాయి. చిరంజీవి 151వ సినిమాగా మెగాభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం.. సినిమా ఆరంభంలో ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో హీరోయిన్ అనుష్క కనిపిస్తుంది. ఆమె…

Read More
Saira vs War

సైరా vs వార్ :చిరు దెబ్బకి బాలీవుడ్

Teluguwonders: సైరా’ని చూసి భయపడుతున్న బాలీవుడ్.. సైరా పై దుష్ప్రచారం: చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ పేట్రియాటిక్ మూవీ ‘సైరా’. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రతిష్ఠాత్మక సినిమా రిలీజ్‌కి రంగం సిద్ధమైంది. ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్‌లో కూడా భారీ రిలీజ్‌కి ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఎక్సెల్ గ్రూప్ కూడా ‘సైరా’పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇదిలా ఉంటే, అనుకోకుండా మధ్యలో వచ్చి…

Read More
Sujith is not a copy of Saaho movie

సాహో సినిమా కాపీ కాదు అంటున్న సుజిత్ : ఇదంతా వాళ్ళ పనే అంటున్న శ్రీ రెడ్డి

Teluguwonders: సాహో’ సినిమా విడుదల కాకముందు నుండే వివాదాలలో ఉంది . ఈ సినిమాను హాలీవుడ్ సినిమా లార్గో వించ్‌ను కాపీ కొట్టి తీశారని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాల్ ఆరోపించారు. తీరా సినిమా విడుదలయ్యాక.. సినిమా తీయడం రాకపోతే కనీసం కాపీ కొట్టడం అయినా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. పలువురు సినిమా క్రిటిక్స్ కూడా సాహో సినిమాలో లార్గో వించ్‌లో దగ్గరి పోలికలున్నాయని రాశారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా హాలీవుడ్‌లో విడుదలైన…

Read More
nitin challenge to varun tej

వరుణ్ తేజ్ కి ఛాలెంజ్ విసిరిన నితిన్

Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘వాల్మీకి’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతోచిత్ర ప్రచార కార్యక్రమాలపై యూనిట్ దృష్టి పెట్టింది.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’…

Read More