admin

ఆంధ్రుల మనోభావాలంటే జగన్ కి ఎంత లెక్కలేనితనమో!

Teluguwonders: అమరావతి ఆంధ్రుల మనోభావాలంటే జగన్ కి ఎంత లెక్కలేనితనమో! రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లెటర్లు రాసింది. బ్యాంకుకు రాష్ట్రప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు? మీ సొంత ఇళ్ళను వందల…

Read More

జనసేనాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణ

Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా ఛానల్ తో మాట్లాడిన బొత్స సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 💥గతంలో పవన్ వ్యాఖ్యలు: మొన్న ఆగస్టు 30, 31 తేదీల్లో అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు “జాగ్రత్త “అంటూ బొత్స ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు . జగన్ రెడ్డి తో జాగ్రత్త అని సూచించారు .ఈ ప్రభుత్వం లో…

Read More

చిరంజీవికి సాయం చేస్తున్న అరవింద్ స్వామి

Teluguwonders: మెగాస్టార్ చిరంజీవికి మరో హీరో సాయం చేస్తున్నారు.ఇక్కడ సాయం అంటే మాట సాయం . తమిళనాట మంచి గుర్తింపు ఉన్న ఒకప్పటి లవర్ బాయ్ అరవింద్ స్వామి ‘సైరా’ సినిమాలో చిరంజీవికి డబ్బింగ్ చెబుతున్నారు. ⭐‘సైరా నరసింహారెడ్డి’ -డబ్బింగ్ కార్యక్రమాలు : మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 2న ఈ చిత్రం…

Read More

Big Boss Episode 50 Highlights

Teluguwonders: ⭐బిగ్ బాస్Episode 50 Highlights: ‘బిగ్ బాస్’ మూడో సీజన్ 49 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తిచేసుకుని 50వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇలాంటి ప్రత్యేకమైన ఎపిసోడ్‌లో ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని బిగ్ బాస్ తీసుకున్నారు. బిగ్ బాస్ తీసుకున్నారు అనేకన్నా ప్రేక్షకులు తీసుకున్నారు అంటే బెటర్. ఎందుకంటే ఓట్లేసేది వాళ్లేకదా. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడానికి ఫస్ట్ టైం నామినేట్ అయిన అలీ రెజా‌ను నిజంగానే సాగనంపేశారు. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 50వ…

Read More

టీడీపీకి భారీ షాక్ .. వైసీపీలోకి ” కేశినేని “

Teluguwonders: కేశినేని నాని అని పేరు చెప్పగానే అతని బాధ అందరికి అర్ధం అయిపోతుంది అంటున్నారు నెటిజన్లు. తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని ఆయనకు వైసీపీలో చేరాలని ఉన్న చెప్పలేక పోతున్నారని అంటున్నారు నెటిజన్లు. ఏమైందో తెలీదు .. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇతని మాట వినలేదు ఏమో అందుకే పార్టీపై అసంతృప్తితో ఉన్నాడు అని ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో అన్నారు. ఆ…

Read More

నిశ్శబ్దంగా…11న ఫస్ట్ లుక్ ..!!

Teluguwonders: నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది -అనుష్క. లేడీ ఓరియంటెడ్‌గా ఆమె చేసిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులంతా నిశ్శబ్ధంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్ధాన్ని చేధించటానికి చిత్రబృందం ముహూర్తం పెట్టేసుకుంది. సెప్టెంబర్ 11న…

Read More

ఏంటి ఈ పరిస్థితి ఇంత ఘోరమా…?

Teluguwonders: సాధారణంగా ప్రేక్షకులు పెద్ద సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తేనో.. లేక సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటేనో తప్ప ప్రేక్షకులు చిన్న సినిమాలపై దృష్టి పెట్టరు. సాహో హడావుడి కాస్త తగ్గింది కదా.. దీంతో ఈ వారం దాదాపు ఆరు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. జోడి’.. ‘2 అవర్స్ లవ్’.. ‘దర్పణం’.. ‘నీకోసం’.. ‘ఉండిపోరాదే’..సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ప్రేక్షకులకు కాస్త…

Read More

కాస్త జాగ్రత్తగా ఉండండి..!!

Teluguwonders: హైదరాబాద్ ను ఇప్పుడు ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. కరెంట్ సమస్య, నీటి సమస్య, డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు ఇలా ఒకటేమిటి అనేకం హైదరాబాద్ ను పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలతో జనాలు సతమతం అవుతున్నారు. ఇదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య హైదరాబాద్ కు రాబోతున్నది. ఇది సమస్య కాదు.. మన మంచికే కాకపోతే .. నిబంధనలు పాటించకపోతే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే కదా. అదేంటని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా…..

Read More

సాహో : ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అంటే ఇదే ??

Teluguwonders: ‘సాహో’ సినిమాకి తెలుగు తో పాటు బాలీవుడ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసిన ఎవరికైనా అనిపించే మొదటి విషయం ఒక్కటే.. ఇంత క్రేజ్‌ వున్న సినిమాని చేతులారా ఇలా చేసుకున్నారే అని. నిజంగా ఈ సినిమా ఇలా ఘోర పరాజయమవడానికి ఎన్ని కారణాలున్నా కానీ ముఖ్యంగా వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఖచ్చితంగా దర్శకుడు సుజిత్‌ని. ‘రన్‌ రాజా రన్‌’ సినిమాని తన సొంత తెలివితేటలతో ఎంటర్‌టైనింగ్‌గా రూపొందించిన సుజిత్‌ ‘సాహో’కి బడ్జెట్‌ పెరిగే కొద్దీ తన…

Read More