ఒడిలో పాపై ఒదిగా నేనే
ప్రతీ ఒక్కరి జీవితానికి అమ్మ ప్రేమ అనేది అంతులేనిది..వెల కట్టలేనిది. మనల్ని నవ మాసాలు మోసి కనే అమ్మ ఈ భూమాత కంటే గొప్పదని చెప్పాలి. పుట్టిన ప్రతీ బిడ్డ కళ్ళు తెరచి చూసే మొట్ట మొదటి వ్యక్తి అమ్మ. అంతేకాదు ప్రతీ బిడ్డ మొదటిగా పలికేది అమ్మ అన్న మాటనే. బిడ్డ కోసం కన్న తల్లి పడే కష్టం, శ్రమ.. ప్రపంచంలో ఇంకొకరు పడరు అంటే అతిశయోక్తి కాదు. ధనికులకైనా, నిరుపేదలకైనా స్థాయి లేనిది, తారతమ్యం…
