గూగుల్‌లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్‌ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి

గూగుల్‌లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్‌ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఇండస్ట్రియల్ డిజైనర్, కన్ష్యూమర్ హార్డ్‌వేర్, సేల్స్ ఇంజినీర్, డేటా సెంటిస్ట్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020…

Read More

పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు

వైసిపీ ప్రభుత్వ నిర్ణయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా స్వాగతీస్తూ వస్తున్నారు. మొన్న గుంటూరు భూముల అంశంలో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. తాజాగా పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు. కరోని క్లిష్ట సమయంలో వైసీపి ప్రభుత్వం ఉత్తమమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు.పరీక్షలు రద్దు సముచిత నిర్ణయం.. వైసీపి ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పదో…

Read More

కరోనను తగ్గించే ఔషధం విడుదల

*కరోనను తగ్గించే ఔషధం విడుదల* *అందుబాటులోకి తెచ్చిన గ్లేన్ మార్క్* ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా…

Read More

ఇంటర్‌లో నయా రికార్డు

*ఇంటర్‌లో నయా రికార్డు* *తెలంగాణ ఏర్పాటు తర్వాత గరిష్ఠ ఉత్తీర్ణత ఇదే* *ద్వితీయ ఇంటర్‌లో 68.86 శాతం పాస్‌* *ప్రథమ ఇంటర్‌లో 60.01 శాతం* *అగ్రగామిగా మేడ్చల్‌ జిల్లా* *ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి* ఈనాడు – హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో ఈసారి భారీ ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ద్వితీయ ఇంటర్‌లో దాదాపు నాలుగు శాతం అధికం. కిందటి సంవత్సరం ద్వితీయ ఇంటర్‌లో ఉత్తీర్ణత 65.01 శాతం కాగా ఈసారి 68.86 శాతానికి పెరిగింది. ప్రథమ…

Read More

English Epapers-English Epapers

*English Epapers* Indian Express*_ 🗞️ ◆ https://epaper.newindianexpress.com/ 🗞️ Deccan Chronical EPaper*_🗞️ ◆ http://epaper.deccanchronicle.com/ 🗞️ The Economic Times*_🗞️ ◆ https://economictimes.indiatimes.com/ 🗞️ HansIndia*_🗞️ ◆ https://epaper.thehansindia.com/ 🗞️ _*Telangana Today*_🗞️ ◆ https://telanganatoday.com/ 🗞️ _ *Times of India*_ 🗞️ ◆ https://epaper.timesgroup.com/

Read More

తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్

*తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ * అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/

Read More

నేలంతా విషమంట

*నేలంతా విషమంట* *రాష్ట్రంలో ఎకరానికి 185 కిలోల రసాయనాల వాడకం* *జాతీయ సగటు వినియోగం 51.2 కిలోలే* *వ్యవసాయశాఖ అధ్యయనంలో వెల్లడి* రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. గతేడాది(2019-20) జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో రసాయన ఎరువుల కోటా పెంచాలని ఇటీవల కేంద్రాన్ని వ్యవసాయశాఖ అడిగింది. ఇప్పటికే తెలంగాణలో ఎక్కువగా వినియోగిస్తున్నారని, వాటిని నియంత్రించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ…

Read More

నేడే ఇంటర్‌ ఫలితాలు

*నేడే ఇంటర్‌ ఫలితాలు* ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడికానున్నాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ బుధవారం తెలిపారు. ఫలితాలను www.eenadu.net, www.pratibha.net తోపాటు tsbie.cgg.gov.in, bie.telangana.gov.in, http://manabadi.co.in , http://schools9.com తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

Read More

ఏడు దశాబ్దాల క్రితం ఇసుక మేటల్లో పూడిపోయిన ఆలయం

ఏడు దశాబ్దాల క్రితం ఇసుక మేటల్లో పూడిపోయిన ఆలయం తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లు 200 ఏళ్ల క్రితం నిర్మించారని ప్రచారం నెల్లూరు, ఆత్మకూరు: పెన్నానది తీరాన ఇసుక మేటలో పూడిపోయిన శివాలయం తవ్వకాల్లో బయటపడింది. ఈ సంఘటన చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు (పిరమనపాడు) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని పెన్నా తీరాన నాగేశ్వరాలయం ఉండేది. ఇక్కడ విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించారని చెబుతుంటారు. 200 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. నిత్యం పూజలు జరుగుతుండేవి….

Read More