సినిమా రివ్యూ: 47 డేస్
బ్యానర్: టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ తారాగణం: సత్యదేవ్, పూజ ఝవేరి, రవివర్మ, రోషిణి ప్రకాష్, శ్రీకాంత్ ఐయంగార్, హరితేజ, కిరీటి తదితరులు సంగీతం: రఘు కుంచె కూర్పు: ఎస్.ఆర్. శేఖర్ ఛాయాగ్రహణం: జి.కె. నిర్మాతలు: శశి దబ్బర, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ రచన, దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి విడుదల తేదీ: జూన్ 30, 2020 వేదిక: జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం వేగం పుంజుకున్న నేపథ్యంలో…
