సినిమా పేరు ‘అల్లు’
రామ్ గోపాల్ వర్మ ఎవరినైనా టార్గెట్ చేసాడంటే అంత తొందరగా ఎవ్వరినీ ఒదలిపెట్టడు. ఇప్పటికే చంద్ర బాబు, బాలకృష్ణలపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలను తెరకెక్కించి పెద్ద వివాదమే క్రియేట్ చేసాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ..’పవర్ స్టార్’ అనే సినిమాను అతి తక్కువ బడ్జెట్లో తెరకెక్కించి తనకు సంబంధించిన థియేటర్లో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాను వ్యతిరేకిస్తూ పవన్ ఫ్యాన్స్ వర్మపై ఆన్ లైన్లోను…
