మీ next లైఫ్ లో.. రాబోయే బెస్ట్ ఫ్రెండ్ ని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవచ్చు.. ఇలా..!!!

నిత్యజీవితంలో మనం చాలామంది తో మాట్లాడుతూ ఉంటాం. కొంతమందితోనే స్నేహం చేస్తాం . అలానే 🌷♦బెస్ట్ ఫ్రెండ్ : ముఖ్యంగా మనకు ఏ విషయమైనా ముందుగా ఒక వ్యక్తీ తో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. వారు తోడుగా ఉంటే చాలా కేరింగ్ గా అనిపిస్తుంటుంది.చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది.ఇలా అనిపించిందంటే వారు మనకు లైఫ్ లో చాలా కావాల్సిన వారు అని అర్ధం..సాధారణంగా వారినే మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా భావిస్తాము. ఆ కేరింగ్,ఆ ఫ్రెండ్షిప్ ఈ…

Read More

ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా..

ఔను.. ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 👉ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలకు 2,82,901 మంది దరఖాస్తు చేసుకోగా.. ♦వీరిలో ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది ♦వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలకు 81,916 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 👉ఆ తర్వాతే ఫలితాలు : తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ విద్యార్ధుల రీవాల్యుయేషన్ ఫలితాల తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే…

Read More

వేసవి లో “మామిడి “తింటే “జబ్బు” మాయం

మామిడి కాయల సీసన్ రానే వచ్చేసింది. పచ్చి మామిడి తో పచ్చడి చేసుకుంటాము, పప్పులో కూడ వేసుకుంటాము. వాటిని ఏలా తిన్నా ఆరోగ్యమె అని అని పోషక నిపుణులు చెప్తున్నారు. ” పచ్చి మామిడి ” తో ఆరోగ్య చిట్కాలు -> కళ్ళని ఆరోగ్యంగా చూసుకుంటుంది. ->శరీరంలో కొవ్వు ను కరిగిస్తాయి. -> కాన్సర్ లక్షణాలని తగ్గిస్తాయి. -> చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. -> రోగ నిరోధక శక్తి తగ్గించి, రక్త శాతాన్ని పెంచుతాయి. ->…

Read More

పుట్టిన రోజు కు దూరంగా ” ఎన్టీఆర్ “

సిని ఇండస్ట్రీ లో స్టార్ ల పుట్టినరోజు వేడుకులు అభిమానులు అంగరంగ వైభవం గా జరుపుకుంటారు. ఒక్క పుట్టినరోజు కాకుండ కొత్త పోస్టర్ , టీజర్ , ట్రైలర్ , మొదటి పాట లాంటివి కూడా తమ అభిమానాన్ని అంబరానికి చేరుస్తారు. తెలుగు చిత్రపరిశ్రమ లో పుట్టినరోజు రోజు న అభిమానులు కేక్ కట్ చేయడం , పండ్లు , స్వీట్ లు పంచడం చేస్తుంటారు. రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రక్త ల…

Read More

రాత్రి పూట చపాతీ తింటున్నారా ???

ఊబకాయం తో బాధపడే వారు , లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయం లో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం చేసే పని కూడా ఎం ఉండదు. డాక్టర్స్ కూడా ఈ మధ్య రాత్రి పూట చపాతీ తినమని సజెస్ట్ చేస్తున్నారు.అలా చెప్పడం తో చాలా మంది దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. –> చపాతీ ని చాలా తక్కువ నూనె తో కాల్చడం…

Read More

తిట్టిన ఛానల్ కు పిలిచి మరి ఇంటర్వ్యూ !!! 

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని ఓ నానుడి ఉంది. కాని ఇది కేవలం రాజకీయాల్లో లో నే కాదు, అన్ని రంగాల్లో , అన్ని వార్గల్లో పనికొస్తుందనుకుంటా.. ప్రస్తుతం మీడియా కి కూడా ఈ సూత్రం పనికొస్తుందని తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. అది ఏంటి అంటే టీవీ కి , పవన్ కళ్యాణ్ గారికి విరోధం ఉంది అని అందరికి తెలిసిన విషయమే. టీవీ 9 కావాలనే పవన్…

Read More

రికార్డు బ్రేక్ కి సిద్దమవుతున్న ” అవెంజర్స్ “

ఇటీవల విదులై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ” అవెంజర్స్ :ఎండగేమ్ ” చిత్రం మరో రికార్డు కు చేరువయ్యింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ” అవతార్ ” కలెక్షన్స్ రికార్డు ను బద్దలు కొట్టేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికైనా ” అవెంజర్స్ : ఎండ్ గేమ్ ” ప్రపంచం వ్యాప్తంగా 2.5 బిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది . అవతార్ 2.79 బిలియన్ డాలర్స్ తో మొదటి స్థానం లో ఉంది. ఐతే, టైటానిక్…

Read More

నది వడ్డున 3000 ఆధార్ కార్డులు … !!!

దాదాపు 3000 ఆధార్ కార్డుల ను కొందరు ఓ నది ఒడ్డున పడవేసి వెళ్లిన ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. తిరుప్పూరు జిల్లా తిరుతురిపుండి లో ని ముల్లియారు నది వద్ద కుప్పలు గా పడవేసి ఉన్నా ఆధార్ కార్డు లు కనపడ్డాయి. ఆ ప్రాతంలో ఆడుకుంటున్న చిన్నారులు కు కొన్ని సంచులు కనబడగా వాటిని తీసి చూసారు. వాటినన్నిoటి లో ఆధార్ కార్డు లు అని గుర్తుయించారు. ఈ విషయం పై సమాచారం అందుకున్న…

Read More

రికార్డు బ్రేక్ చేసిన ” ఇమామ్ ఉల్ “

బ్రిస్టల్ : పాకిస్తాన్ ఓప్నేర్ ఇమామ్ ఉల్ హాక్ సరికొత్త రికార్డు ను సృష్టించాడు. 36 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డు ను బ్రేక్ చేసాడు. ఇమామ్ ఉల్ రికార్డు ను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ లో పిన్నా వయసులో 150 కి పైగా వన్డే పరుగులు రికార్డు ను ఇమామ్ పేరిట లికించుకున్నాడు. తాజాగా ఇంగ్లాంగ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఇమామ్ ఉల్ 151 పరుగులు సాధించిన సంగతి…

Read More