చంద్ర బాబు పై ప్రతీకారం తీర్చుకున్న రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ టైం చూసుకుని చంద్రబాబు పై తన ప్రతీకారం తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫన్నీ ట్వీట్స్ చేశారు.పంచర్ పడిన టీడీపీ సైకిల్ పక్కన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీలాగా కూర్చుండిపోయిన ఫొటోను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు.ఆయన లెక్క ప్రకారం టీడీపీ ♦ Birthday :29మార్చి1982 అని , ♦Death day: 23 మే 2019 టీడీపీ మరణించిన దినం…

Read More

హీరోయిన్ కి భయపడి తన సినిమా రిలీజ్ ని వెనక్కి పెట్టిన ఓ అగ్ర హీరో

హృతిక్ రోష‌న్ అంటే వెంట‌నే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది అత‌ని ఫిజిక్‌, లుక్‌.. ఇవ‌న్నీ ఒకప్పుడు, 👉ఇప్పుడు హృతిక్ అంటే కంగనార‌నౌత్ గుర్తుకు వ‌స్తుంది. అందుకు కార‌ణాలు లేక‌పోలేదు. 👉ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న వివాదాలు : హృతిక్‌ను టార్గెట్ చేస్తూ కంగ‌నా ఏదో ఒక‌టి అంటూనే ఉండటం. ఈ కోవ‌లో హృతిక్ గ‌ణిత మేధావి ఆనంద్‌కుమార్ బ‌యోగ్ర‌ఫీని `సూప‌ర్ 30` పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ముదుగా జూలై 26న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే…

Read More

చంద్రబాబు ఓడిపోవడానికి అసలు కారణం ఇదేనా..

ఏపీ సీఎం చంద్రబాబు ఓడిపోయారు.. ఎన్నికల ముందు సర్వేలు.. ఎన్నికల తర్వాత సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా ఇదే విషయాన్ని చెప్పాయి. అనుకున్నట్టుగానే చంద్ర బాబు ఓడిపోయారు.అ ఓటమికి ప్రత్యక్షంగా ఎన్ని కారణాలు కనిపిస్తున్న అసలు కారణం వేరే ఉందంటున్నారు పండితులు 🔅అసలు కారణం ఇది : అదేంటంటే.. ఏపీ సెక్రటేరియల్ భవనాల వాస్తు అస్సలు బాగా లేదట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వాస్తు సిద్ధాంతి సెలవిచ్చారట. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి సాములు…

Read More

మే23 న కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన మరో అద్భుతం..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి.ఇది జగన్ సాధించిన అరుదైన రికార్డ్..అయితే అదే రోజు ఇంకొక అతను కూడా ఒక రికార్డుని సాధించాడు. అతనే 🔹గోరంట్ల మాధవ్ :👉ఒకప్పుడు సీ. ఐ : ఆయన ఒకప్పుడు అనంతపూర్ సీఐ. సీ. ఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 👉ఇప్పుడు హిందూపురం…

Read More

ప్రతిపక్ష నేతగా వ్యవహరించేది లేదు; చంద్రబాబు

ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ సృష్టించిన ప్రభంజనం దెబ్బకి టీడీపీ తీవ్ర ఓటమికి గురయ్యింది. 👉175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో ఏకంగా 151 సీట్లలో విజయ దుందుభి మోగించిందివైసీపీ… అధికార టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టేసిందనే చెప్పాలి. 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి. సరే… అధికారం వైసీపీదే అని తేలిపోయిన తర్వాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా… విపక్షంలో కూర్చోక తప్పదు కదా. గతంలో టీడీపీ…

Read More

దారుణం: గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం ;24 మంది విద్యార్థుల మరణం..

కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం..20 మంది విద్యార్థులు దుర్మరణం అన్యాయం గా 20 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి అయ్యారు. 🔥గుజరాత్‌లోని సూరత్‌లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 👉రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 20 మంది విద్యార్థులు చనిపోయారు. మంటల్లో కాలిపోయి 14 మంది మంది విద్యార్థులు మరణించగా.. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకి మరో ఆరుగురు చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం…

Read More

టీడీపీ మోసానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చిన ప్రజలు..

ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే ప్రభుత్వం వైసీపీదే అని అర్థం అవుతుంది.దాదాపు 80 % పైగా ఓట్లు వైసీపీ కి వేశారు తెలుగు ప్రజలు.దీనికి కారణాలు 🔅ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు: మోసం ఒకసారి చేయగలవు కానీ ప్రతిసారి చెయ్యలేవు అనే సత్యాన్ని మరోసారి నిరూపించారు ఆడవాళ్ళందరూ. జనాలను మోసం చెయ్యడం ఒక కళ. ఐదేళ్లు వాళ్ళకి ఇవ్వవలసినవి ఏమి ఇవ్వకుండా, ఎన్నికల వేళా ఇదిగో ముక్క ఇదిగో ముక్క అని విసిరేస్తే ముక్కల కోసం ఎగబడి మన కాళ్లదెగ్గర…

Read More

వైరల్ :గురి తప్పని జగన్ జోస్యం :ఎన్నికల్లో విజయం గురించి ముందుగానే fb లో పోస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది అనేది నిన్నటి వరకు అందరికీ ఎంతో ఆసక్తి కూడిన విషయం. గెలుపు మాదంటే మాదే అని తెలుగు దేశం , వైస్సార్సీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేసాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయంటూ జాతీయ మీడియా సంస్థలు చెప్పడం.. పార్టీ కేడర్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫుల్ జోష్ నింపాయి.కానీ కొంత మంది లో వైసీపీ విజయం పై ఎక్కడో అపనమ్మకం ఉన్న మాట నిజమే. అలాంటి సందర్భం…

Read More

Surprising news : జగన్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్న..చంద్రబాబు..

ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రియమైన తన( రాజకీయ )శత్రువు కోసం ఆల్రెడీ అద్భుతమైన గిఫ్ట్ రెడీ చేశారట. అదే.. ఖాళీ ఖజానా.. అవును మరి. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి లెక్కలు చూస్తే జగన్ గుండె గుభేలుమనడం ఖాయం. ప్రస్తుతం ఏపీ ఖాతాలో లక్షన్నర కోట్ల అదనపు అప్పు ఉంది. సుమారు 44 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. 40 ఇయర్స్ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు.. ఆర్దిక…

Read More