ఈ నెల 26న నిరుద్యోగ యువతీ,యువకులకు ఇంటర్వ్యూలు.
నవులూరు:మంగళగిరి మండలంలోని నవులూరు అమరావతి నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈనెల 26వ తేదీ బుధవారం అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువతీ,యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎస్.బీ.ఐ,హెచ్.డి.ఎఫ్.సీ. ఐ.సీ.ఐ.సీ.ఐ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎస్.బీ.ఐ.లో ఖాళీగా ఉన్న 30 బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు…హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో ఖాళీగా ఉన్న 30 కస్టమర్ రిలేషన్ షిప్…
