Box Office War this Friday in Tollywood

టాలీవుడ్‌లో ఈ శుక్రవారం బాక్సాఫీస్ వార్‌

Teluguwonders: టాలీవుడ్‌లో ప్రతి శుక్రవారం లెక్కలు మారిపోతుంటాయి. శుక్రవారం వచ్చిందంటే ఎవరి తలరాత ఎలా ఉంటుందో ? అన్న టెన్షన్ అందరికి ఉంటుంది. ఈ శుక్రవారం నాగార్జున మన్మథుడు 2, సంపూర్ణేష్ కొబ్బరిమట్ట, అనసూయ కథనం, విశాల్ అయోగ్య సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో ఒక్క కొబ్బరిమట్ట సినిమాకు మినహా మిగిలిన సినిమాలను పట్టించుకున్న వారు లేరు. ఇక వచ్చే శుక్రవారం కూడా రెండు ఇంట్రస్టింగ్ సినిమాల మధ్య ఆసక్తికర ఫైట్ జరగనుంది. ఈ ఇద్దరు…

Read More
"Shraddha Kapoor" by Shocking Comments

షాకింగ్ కామెంట్స్ చేసిన ” శ్రద్ధ కపూర్ “

Teluguwonders: ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్ అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తుండగా, తొలిసారి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే నిన్న యూట్యూబ్ లో రిలీజయిన ఈ సినిమా అధికారిక ట్రైలర్, ఇప్పటికే లక్షలాది వ్యూస్…

Read More
Army Recruitment

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం ధరఖాస్తులు

Teluguwonders: ఆర్మీలో ఉద్యోగం చేయడం మీ కలా? ఎలాగైనా ఆర్మీలో జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? అవకాశం వచ్చేసింది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు కరీంనగర్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరు కావచ్చు. అంతకంటే ముందు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే తేదీ, సమయం అడ్మిట్ కార్డుపైన ఉంటుంది….

Read More
"Vijayashanti" in sarileru nekevvaru movie

సరిలేరు నీకెవ్వరు లో ” విజయశాంతి “

Teluguwonders: సుమారు 14 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల బాట పట్టిన విజయ్ శాంతి తిరిగి యూటర్న్ తీసుకుని మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ స్పాట్ కు ఈ మధ్యనే మేకప్ తో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో విజయ్ శాంతి లుక్ చాల డిఫరెంట్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ప్రముఖ లా కాలేజీలో విజయశాంతి పై దర్శకుడు అనీల్ రావిపూడి…

Read More
Secretariat jobs

సచివాలయం ఉద్యోగాలకు ఒక్కో పోస్ట్ కు 19 మంది పోటీ

Teluguwonders: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తులు భారీగా అందాయి. నోటిఫికేషన్‌ ప్రకారం శనివారం(10 ఆగస్ట్ 2019) రాత్రి వరకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వగా.. వరదలు, వర్షాల కారణంగా దరఖాస్తు గడువును ఒక్క రోజు పెంచడంతో ఆదివారం(11 ఆగస్ట్ 2019) 58 వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మొత్తం 22.7లక్షల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్రంలో 13,065 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు…

Read More
another wild card in Bigg Boss?

బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్ ఉండబోతుందా?

Teluguwonders: టెలివిజన్ చరిత్రలో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న గేమ్ షో బిగ్ బాస్. మూడు వారాల నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న తమన్నా ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించారు. ఊహించినట్టుగానే తమన్నా ఇంటి నుండి వెళ్ళిపోయింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా రెండు వారాలు కూడా హౌస్ లో ఉండలేకపోయింది….

Read More
Upendra actor

మా ఉద్యోగాలు మాకే.. గళమెత్తిన నటుడు ఉపేంద్ర

Teluguwonders: బెంగళూరు: కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం…

Read More

మా మ్యూజిక్‌లో”అన్ టోల్డ్ స్టోరీస్” పేరుతో….బిగ్ బాస్- 3 లవ్ స్టొరీ

Teluguwonders: బిగ్ బాస్ రియాలిటీ షో.. 15 మంది సెలబ్రిటీలను ఒక ఇంటిలో ఉంచి వాళ్ల ఎమోషన్స్‌ క్యారీ చేస్తూ ఎంటర్‌టైన్ చేయడమే ఈ గేమ్ ఉద్దేశం. ఇందులో వివాదాలది అగ్రతాంబూలం అయితే.. గొడవలు, గోలలు, గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, అలకలు, బుజ్జగింపులు ఇలా చాలానే ఉంటాయి. వీటిన్నింటితో పాటు అందమైన ముద్దుగుమ్మలు ఇంట్లో ఉంటే.. మగ రత్నాలు చూస్తూ ఊరుకోరుగా.. ఎవరికి నచ్చనట్టువాళ్లు పులిహోర కలిపి ఆ ముద్దుగుమ్మలతో లవ్ ట్రాక్‌ నడిపేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తారు….

Read More
nani-wants-saaho-will-be-blockbuster

‘సాహో’ బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటున్న నాని

Teluguwonders: ప్రస్తుతం అందరి చూపు ‘సాహో’ పైనే ఉంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 👉ఈ సందర్భం గా: రెబల్ స్టార్ ప్రభాస్‌కు నేచురల్ స్టార్ నాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సాహో’ అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్నారు. తన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్‌ను వదిలారు. 🔴‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత : బాహుబలి తరవాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో…

Read More