ఏపీ నుంచి కియా ‘మేడిన్ ఇండియా’ కార్లు అదుర్స్: ధరలు, బుకింగ్స్

Teluguwonders: సౌత్ కొరియాకు చెందిన కియా మేడిన్ ఇండియా కారు లాంచ్ అయింది. కియా మోటార్స్ ఇండియా గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మేడిన్ ఇండియా SUV కారును తీసుకు రావడం ద్వారా భారత ఆటోమొబైల్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కియా సెల్టోస్ మూడి ఇంజిన్ ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. అయిదు వేరియంట్స్‌లలో ఇది లభిస్తోంది. దీని ధర రూ.9.69 లక్షల (షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా…

Read More

దారి తప్పకుండా కాపాడిన అన్నయ్య :పవన్ కళ్యాణ్

చిరంజీవి 64వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ శిల్పాకళావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ ముద్దుల తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సమక్షంలో చిరంజీవి బర్త్ డే కేక్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్ చేసారు. ఈ సందర్భంగా అన్నయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో తాను ఫెయిల్ అయిన విషయాన్ని…

Read More

పోప్ ఫ్రాన్సిస్ తర్వాత అక్కడ మోడీకే అంత క్రేజ్

Teluguwonders: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో పాల్గొనే ‘హౌడీ, మోదీ’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. 💥హౌడీ, మోదీ కార్యక్రమం: ఆసలేంటి హౌడీ, మోదీ – నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? (బాగున్నారా?)ను క్లుప్తంగా ‘హౌడీ’ అంటారు. హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) హౌడీ, మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 22 ఆదివారం ఎన్ఆర్‌జీ స్టేడియంలో…

Read More

నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు

Teluguwonders: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది… రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని…

Read More

ఎప్పుడో చనిపోయి ఉండే వాడిని !: పవన్ కళ్యాణ్

Teluguwonders: 💥 పవన్ భావోద్వేగ ప్రసంగం : మా అన్నయ్య చిరంజీవి లేకపోతే నేను మీ ముందు ఇలా ఉండేవాడని కాదు.. ఎప్పుడో చనిపోయి ఉండే వాడినన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా భావోద్వేగం ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టినరోజు వేడుకలు నిన్న (ఆగస్టు 21) హైదరాబాద్‌‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా…

Read More
Pawan Kalyan says about syeraa movie

అన్నయ్య ను వెతుక్కుంటూ వచ్చింది పవన్ కళ్యాణ్

Teluguwonders: 🔥ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి : సింహం గురించి వేటగాడు చెప్పడం కాదు.. సింహమే బయటకు వచ్చి తనను గురించి తను చెప్తే కథ వేరేలా ఉంటుంది. అలాంటి సింహం కతే ఈ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి. 🔴మెగాస్టార్ 64 వ జన్మదిన వేడుకలు – ముఖ్య అతిథిగా పవర్ స్టార్: మెగాస్టార్ చిరంజీవి 64 పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘ఉయ్యలవాడ…

Read More

‘జర్ర జర్ర’ అంటూ ఇరగదీసిన ‘వాల్మీకి’…!!

Teluguwonders: టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరుగాంచిన వరుణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహర్షి భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ…

Read More

కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభమవుతున్న అమెజాన్ సరికొత్త భవనం

Teluguwonders: ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండి ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూసిన నానక రాం గూడ లోని అమెజాన్ అతి పెద్ద భవనం ఈ రోజే ప్రారంభం జరుగుతోంది .అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక గుర్తింపు తెచ్చుకున్న మన హైదరాబాద్ ఇప్పుడు మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది. ఈ కామర్స్ రంగం లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ సంస్థ అతిపెద్ద కార్యాలయం ఇప్పుడు హైదరాబాద్ లో మొదలుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ…

Read More

చిరంజీవి పుట్టినరోజు ఫంక్షన్ లో ” పవన్ “

Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఫంక్షన్ నిన్నరాత్రి శిల్పకళా వేదికలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మెగా అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో పవన్ ఏమి మాట్లాడుతాడు అన్నఆశక్తి మెగా అభిమానులలోనే కాకుండా మీడియా వర్గాలలో కూడ బాగా ఉండటంతో పవన్ చేసిన కామెంట్స్ కు మీడియా విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చింది. తన సహజసిద్ధమైన ఆవేశధోరణితో కాకుండా చిరంజీవి తనకు ఎలాస్ఫూర్తిని ఇచ్చాడు అన్నవిషయాల…

Read More