వాట్సాప్ ఉపయోగించి లక్షలు సంపాదిస్తున్న మహిళ…!
Teluguwonders: మనం నిత్యం ఎక్కువగా వినియోగించే అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ఒకటి. షణ్ముగప్రియ అనే మహిళ వాట్సాప్ యాప్ ఉపయోగించి ప్రస్తుతం లక్షల రుపాయలు సంపాదిస్తున్నారు. ఒక ఐడియాతో షణ్ముగప్రియ తన జీవితం మారేలా చేసుకున్నారు. చెన్నైకు చెందిన షణ్ముగప్రియ ఉద్యోగం చేస్తూ ఉండగా అత్తగారు ఇంటిని చూసుకునేవారు. 2014లో ప్రియ అత్తగారు చనిపోయారు. ప్రియ భర్త మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇంటిని, మూడు సంవత్సరాల బాబును చూసుకోవటం కొరకు ప్రియ ఉద్యోగం మానేయాల్సి…
