shocking news; Kodela Case registered as murder

shocking news : కోడెల ది హత్య అంటూ కేసు నమోదు

Teluguwonders: 🔴ఈ అనిల్ ఎవరో : తాజాగా కోడెల తనయుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపుతోంది. వైఎస్సార్సీపీ వేధింపుల వల్లే కోడెల మరణించారని, సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే కోడెల కొడుకు శివరాంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ జరిపించాలని అనిల్ బూరగడ్డ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అనిల్ ఎవరో తెలియాల్సి ఉంది. కోడెల కేసులో సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం,…

Read More
Former MP Sivaprasad's health has deteriorated

మరింత క్షీణించిన మాజీ ఎంపీ శివప్రసాద్‌ ఆరోగ్యం

Teluguwonders: చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్న మాజీ ఎం.పీ శివ ప్రసాద్ కి వెంటిలేటర్‌పై చికిత్స , వైద్యసహాయం అందిస్తున్నారు. ఆయన ను పరా మర్శించడానికినేడు సాయంత్రం చంద్రబాబు చెన్నై వెళ్లనున్నారు . 🔴వివరాల్లోకి వెళ్తే : చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో…

Read More
'Leakage' on Jagan government

జగన్ ప్రభుత్వంపై ‘లీకేజీ’

Teluguwonders: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చెప్పుకుంటున్న గ్రామ సచివాలయాల రాత పరీక్షలపై లీకేజీ మరకలు పడ్డాయి. గ్రామ సచివాలయాల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను గురువారం సచివాలయంలో జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ పోస్టుల భర్తీని జగన్ ప్రభుత్వం చాలా ప్రిస్టేజిగా తీసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒకేసారి సుమారు 4 లక్షల గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పోస్టులను భర్తీ చేయటం తమ…

Read More

విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్‌ ప్రెస్ మీట్

పత్రికా ప్రకటన అమరావతి 20.9.2019 విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్‌ ప్రెస్ మీట్  విద్యాప్రమాణాల మెరుగుదలపై ఎపి విద్యాశాఖా అధికారులతో దక్షిణ కొరియా ప్రతినిధి బృందం భేటీ.  దక్షిణ కొరియా నుంచి 60 మంది సభ్యులతో కూడిన బృందం రాక. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన.  విద్యతో పాటు ఐటి, హెల్త్, అగ్రికల్చర్‌, ఫిషరిస్‌, హార్టీకల్చర్‌, పరిశ్రమలు తదితర అంశాలపై ఇరు ప్రాంతాల మధ్య టెక్నాలజీ, ఐడియాలజీ పరస్పర సహకారంమే లక్ష్యం.  దీనిలో భాగంగా…

Read More

చంద్రబాబు శవ రాజకీయం

Teluguwonders: ఈ నెల 16వ తేదీన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, నవ్యంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతను మృతి చెందిన సమయం నుంచి కోడెల మృతి చెందారన్న దానికంటే కూడా వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయాలన్న తపనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖంలో ప్రజలు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన మానసిక శోభ వల్లే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు…

Read More
Roja and Pawan Kalyan

పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసిన రోజా

Teluguwonders: 💥 ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేయ్.. లేదంటే జనం తరిమేస్తారు అంటూ ఎమ్మెల్యే రోజా పవన్‌పై విమర్శలు గుప్పించారు. Janasena అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పుడు రోజా వాళ్లకు జతయ్యింది . ఐదేళ్ల బాబు పాలనపై పవన్ ఎందుకు పుస్తకాన్ని తీసుకురాలేదని ఆమె పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. 👉వివరాల్లోకి వెళ్తే : కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చే కంటెంట్‌ను మాట్లాడటం…

Read More
Vijay Sai Reddy

పవన్ కు తెలియదేమో..ఎవరైనా చెప్పండయ్యా అంటున్న విజయ సాయి రెడ్డి

Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇసుకను ప్యాకేజీల్లో విక్రయించరంటూ ఎద్దేవా చేశారు. ఇసుక విధానం మీద ఏదైనా మాట్లాడాలంటే ఇసుక కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 👉 ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి: వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. జగన్ పాలన అద్భుతమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పెదవి, విరుస్తున్నాయి. 💥జన సేనాని నివేదిక :…

Read More

అవినీతిపరులకు జనసేనాని వత్తాసుపలుకు తున్నాడు అంటున్న బొత్స

Teluguwonders: వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై నివేదిక విడుదల చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. ప్రభుత్వంపై, మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్‌కు తమదైన శైలిలో బదులిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఐతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో పసలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టాయిలెట్స్ లేకపోవడం వల్ల అమ్మాయిలు…

Read More

జగన్‌ను చూసి జనసేనాని కి భయం పట్టుకుంది అంటున్న నేతలు

Teluguwonders: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేతల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. జనసేనాని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారంటూ వారు ఫైర్..అవ్వుతున్నారు. పవన్ గ్రామ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను ప్రజల ముందు ఉంచారు….

Read More