జనసేన కు చింతలపూడి రాజీనామా.. అన్న పార్టీ తరఫున గెలిచి, తమ్ముడి కోసం త్యాగం..

Gajuwaka లో బలమైన జనసేననేతగా పేరొందిన చింతలపూడి వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడారు. గాజువాక కోసమే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీకి నేతలు షాకిస్తున్నారు. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్ రాజు తదితరులు జనసేనను వీడారు. తాజాగా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరి…

Read More
jagan

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్…….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం 4.30గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం ప్రధానిని ఆహ్వానించనున్నారు. విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోడీతో చర్చించే అవకాశముంది. అలాగే కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశముంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. source:https://www.prabhanews.com/2019/10/cm-jagan-to-departed-delhi/

Read More

ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు హెలికాప్టర్‌ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మంజూరు…

Read More

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్‌

మధ్యలో ఉద్యోగం వదిలేస్తే వేతనాలు తిరిగి చెల్లించాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్‌ అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన…

Read More

GMC Balayogi 68th birth anniversary .. chandrababu get emotion

సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించి లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగి, విపక్షాల మన్ననలు కూడా పొందిన జిఎంసి బాలయోగిగారు నాకు అత్యంత ఆత్మీయుడు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది. ఆయన జయంతి సందర్భంగా ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందాం. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సేవలను సర్మించుకున్నారు. సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని…

Read More

బీడీ కార్మికుల సమస్యపై కేంద్ర మంత్రి నిర్మలకు హరీశ్ రావు వినతి

Teluguwonders: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీడీ కార్మికుల సమస్యపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు ఆధారపడే బీడీ తయారీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. శుక్రవారం (సెప్టెంబర్ 20) గోవాలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన హరీశ్ రావు…..

Read More

లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి

➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ➖ కూలీలతో పాటు అందరు అర్హలే ➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి ➖ ఏడాదికి రూ 22 మాత్రమే ➖ అవగాహన పెంచుకుందాం ➖ అందరికీ చేరేలా చేయండి 1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు 2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు. 3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి 4) బ్యాంకు చలానా జత…

Read More

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో “వ్యభిచార ముఠా గుట్టు రట్టు” అని వార్త వస్తుంది. కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు…

Read More
BJP leader Bhanuprakash Reddy

జగన్ చేసింది తప్పు అంటున్న బీజేపీ నేత

Teluguwonders: జగన్ పాలనపై వంద రోజులకే వ్యతిరేకత మొదలయ్యింది.. అందుకే ప్రజలు రావాలి జగన్ కాదు.. పోవాలి జగన్ అంటున్నారు. టీటీడీ పాలకమండలిలో అవసరం లేకపోయినా.. అసంతృప్తులకు పునరావాసం కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నారు అంటున్నారు బీజేపీ నేత. 👉వివరాల లోకి వెళ్తే : వైఎస్సార్‌సీపీ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలిపై విమర్శలు మొదలయ్యాయి. సంప్రదాయాలకు విరుద్దంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని.. ఆయన ముందుగా టీటీడీ, తిరుమల చరిత్ర తెలుసుకుంటే మంచిదన్నారు…

Read More