ఆ రైతులకు రేపటి వరకూ గడువు

*ఆ రైతులకు రేపటి వరకూ గడువు* *రైతు బంధు అందనివారు దరఖాస్తు చేయండి* హైదరాబాద్‌: రైతు బంధు పథకం కింద బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాని రైతులు ఈనెల 5(రేపటి)లోగా దరఖాస్తు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి సూచించారు. రైతులకు ఏ గ్రామంలో భూమి ఉంటే అక్కడి వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)కు వివరాలు అందజేయాలి. ఇప్పటివరకూ 56,94,185 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7183.67 కోట్లను జమ చేసినట్లు ఆయన వివరించారు. బ్యాంకు ఖాతాల…

Read More

ఆన్‌లైన్‌ అయోమయమే

*ఆన్‌లైన్‌ అయోమయమే* *40 శాతం కుటుంబాల్లో స్మార్ట్‌ఫోన్‌ లేదు* *22 శాతం కుటుంబాల్లోనే పిల్లలకు ఫోన్‌ ఇచ్చే వెసులుబాటు* *ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావడం లేదన్న 70 శాతం పిల్లలు* *పాఠశాలలను తెరవాలంటున్న తల్లిదండ్రులు* *బడుల పునఃప్రారంభం, ఆన్‌లైన్‌ విద్యపై టీఎస్‌యూటీఎఫ్‌ సర్వేలో వెల్లడి* ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిద్దామన్నా రాష్ట్రంలో అందుకు తగిన మౌలిక వసతులు లేవు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్‌లే కాదు…దాదాపు 40 శాతం కుటుంబాల్లో కనీసం ఒక స్మార్ట్‌ఫోన్‌…

Read More

*శాంతిని పునరుద్ధరించాలి

*శాంతిని పునరుద్ధరించాలి* *చైనా వేగవంతంగా చర్యలు చేపట్టాలి* *విదేశీ వ్యవహారాల శాఖ* దిల్లీ: ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దులో సత్వరం శాంతి, సుహృద్భావాలు నెలకొనేలా చైనా చర్యలు చేపడుతుందని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. పరస్పర సంతృప్తికర స్థాయిలో వివాదాస్పద అంశాలన్నీ పరిష్కృతమయ్యేవరకు సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో సమావేశాలు కొనసాగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం విలేకరులకు తెలిపారు. ఉద్రిక్తతల్ని సడలించేలా చూసేందుకు ఉభయపక్షాలూ కట్టుబడి ఉన్న విషయాన్ని తాజా చర్చలు…

Read More

పుతిన్‌ ఖాతాలో భారీ విజయం

*పుతిన్‌ ఖాతాలో భారీ విజయం* *రాజ్యాంగ సవరణలకు ఆమోదం* *మద్దతు పలికిన 77.9% ప్రజలు* *మాస్కో:* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరో ఘన విజయం సాధించారు. ఆయన ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలను ఆ దేశ ప్రజలు భారీ మెజారిటీతో ఆమోదించారు. ఏడు రోజులుగా జరిగిన ఎన్నికల ఫలితాలను గురువారం రష్యా ఎన్నికల కమిటీ ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు 77.9 శాతం ఓటర్లు ఆమోద ముద్ర వేశారు. 21.3 శాతం మాత్రమే వ్యతిరేకించారు. 63.6 శాతం…

Read More

భార‌త్‌లో క‌రోనా: 24 గంటల్లో 21వేల కేసులు!

*భార‌త్‌లో క‌రోనా: 24 గంటల్లో 21వేల కేసులు!* *దేశంలో 18వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు!* *5రోజుల్లో ల‌క్ష కేసులు న‌మోదు* *నిన్న ఒక్క‌రోజే 20వేల మంది డిశ్చార్జి* భార‌త్‌లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌గా తాజాగా ఈసంఖ్య 20వేలు దాటింది. గడి‌చిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 20,903 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన అనంత‌రం ఒక్క‌రోజులోనే ఈ స్థాయిలో న‌మోదుకావ‌డం ఇదే…

Read More

English Epapers

*English Epapers* 🗞️ _*Indian Express*_ 🗞️ ◆ https://epaper.newindianexpress.com/ 🗞️ _*Deccan Chronical EPaper*_🗞️ ◆ http://epaper.deccanchronicle.com/ 🗞️ _*The Economic Times*_🗞️ ◆ https://economictimes.indiatimes.com/ 🗞️ _*HansIndia*_🗞️ ◆ https://epaper.thehansindia.com/ 🗞️ _*Telangana Today*_🗞️ ◆ https://telanganatoday.com/ 🗞️ _*Times of India*_ 🗞️ ◆ https://epaper.timesgroup.com/

Read More

తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్

*తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/

Read More

కరోనాకు ఏది విరుగుడు?

*కరోనాకు ఏది విరుగుడు?* *నియంత్రణ చర్యలపై రెండో రోజూ చర్చించిన ముఖ్యమంత్రి* *కొందరు లాక్‌డౌన్‌కు అనుకూలం…వద్దని మరికొందరి వినతులు* *నేడు సీఎస్‌ నివేదికతో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం* హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం ఎలా ఉంటుందోనని రకరకాల అంచనాలున్నాయి. బుధవారం రెండో రోజు మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సీఎం విస్తృతంగా చర్చించారు….

Read More

రెమిడెసివిర్‌.. మొత్తం అమెరికాకే

*రెమిడెసివిర్‌.. మొత్తం అమెరికాకే!* *వచ్చే 3 నెలలు ఇతర దేశాలకు దక్కేది శూన్యం* వాషింగ్టన్‌, లండన్‌: కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నవేళ అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై పోరులో సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటివరకు తేలిన ఒకే ఒక్క ఔషధం ‘రెమిడెసివిర్‌’ రాబోయే మూడు నెలలపాటు తమకు మాత్రమే అందేలా సంబంధిత తయారీ సంస్థ ‘గిలీడ్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా సెప్టెంబరు వరకు ఇతర దేశాలేవీ ఈ ఔషధాన్ని పొందే అవకాశాలు లేవు….

Read More