Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
సంచలనం సృష్టించబోతున్న జియో గిగా ఫైబర్ :రూ.600లకే కేబుల్ టీవీ కాంబో
అతి తక్కువ ధరకే ఉచిత వాయిస్ కాల్స్, 4జీ డేటాను అందించి కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో సంచలనం నెలకొల్పిన రిలయన్స్ మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. 🔴 రిలయన్స్ జియో గిగాఫైబర్‌ను వివిధ పట్టణాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కాంబోలను తేనున్నట్లు గతంలోనే జియో తెలిపింది. ఈ మూడింటి కాంబో ధర నెలకు రూ.600 నిర్ణయించవచ్చని మార్కెట్…
సినీ ప్రేమికులకు శుభవార్త
ఇక 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లోనే : ఔను ఇకపై సినిమా థియేటర్స్ 24 గంటలు ఓపెన్ లోనే ఉండబోతున్నాయి..ఇది సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్..కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే..ఇది ఆంధ్రాలో కాదు… పక్క రాష్ట్రం తమిళనాడు లో ..అక్కడ దీనికి సంబంధించి సరికొత్త ఉత్తర్వులు కూడ ఇవ్వబోతున్నారట . 👉 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లో ఉండడానికి కారణాలు : ప్రస్తుతం సౌత్ లో థియేటర్స్ కొరత భారీగా ఉంది..పెద్ద…
ఇక నుండి హెల్మెట్ కు,పెట్రోల్ కూ.. లింక్…
హెల్మెట్ లేదా అయితే పెట్రోల్ లేదు-హెల్మెట్ వాడుతున్నారా అయితే లీటర్ పెట్రోల్ free.. ఏంటిది విచిత్రం గా అనుకుంటున్నారా..ఈ ఆఫర్స్ రెండూ ఒక చోట కాదు లేండి..ఒకటి దేశ రాజధాని లో అయితే మరొకటి ప్రక్కనున్న చెన్నై..రాష్టం లో 🔴హెల్మెట్ లేకపోతే పెట్రోల్ నై.. : న్యూఢిల్లీ లో ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి వచ్చాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో…
RX100 హీరో..అందరి ముందూ… అంత పనీ చేసాడు…
కార్తికేయ..అందరి ముందూఅంత పనీ చేసాడు…ఏం చేసాడనే గా మీ సందేహం ఆ వివరాల్లోకే వెళ్దాం : అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘R x100’ చిత్రంతో కార్తికేయ టాలీవుడ్లో అడుగుపెట్టాడు. మొదటి సినిమా తో..మంచి క్రేజ్ర్ ని సంపాదించుకున్నాడు. తాజాగా హిప్పీ అనే మరో సినిమా తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది మరియు సెన్సార్ బోర్డ్ నుండి ‘A’ సర్టిఫికేట్ పొందింది. కార్తికేయ కాకుండా, హిప్పీలో డిజిగన్…
మోదీ.. మేక్ ఇన్ ఇండియా ..!!!అంటూ..మహా మోసం చేసిన వ్యక్తీ…
హైటెక్ మోసాలు అంటే ఇవేనేమో… కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించాడు..ఒక వ్యక్తీ 👉వివరాల్లోకి వెళ్తే : మోదీ ప్రభుత్వం మళ్లీ కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భంగాప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో 23 యేళ్ల ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ భారీ మోసానికి పథకం రచించించాడు. ‘‘ఉచిత ల్యాప్‌టాప్ పథకం’’ అంటూ నకిలీ వెబ్‌సైట్ తెరిచాడు. 🔴భారీ ఆన్‌లైన్ మోసం :ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా పెద్ద ఎత్తున వ్యక్తిగత వివరాలు సేకరించి అక్రమంగా డబ్బు…
బాలయ్య కు చెక్ పెట్టబోతున్న జగన్..
సీఎం జగన్..బాలయ్య స్థానమయ్యిన హిందూపురం పై కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాడట. అదే గనుక జరిగితే హిందూపురం నియోజికవర్గంపై బాలయ్య పట్టుకోల్పోవడం గ్యారెంటీ నట. 🔴హిందూపురం బాలయ్య ఇలాకా :… ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఒకే ఒక్క టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ. హిందూపురం నియోజికవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించాడు బాలయ్యబాబు. రాష్ట్రమంతటా వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచినా… బాలయ్య ఇలాకాలో…
రాజకీయ నాయకులు ఇంకా సినీ హీరోల దండకం చదువుతున్న జేడీ. చక్రవర్తి..
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తారక్,మహేష్ ఇంకా మిగిలిన హీరో ల స్పెషలిటీస్ గురించి , రాజకీయాల గూర్చి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు. 🔴రాజకీయాలను గురించి : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బావుంటుందని ప్రజలు అనుకున్నారని,వైఎస్ జగన్మోమహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది. అలా అని చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నట్లు కాదు. పవన్ కళ్యాణ్…
శ్రీ రెడ్డి వివాదాస్పద కామెంట్స్ : ఈ సారి దర్శకుడు తేజ ఇలియానాల వ్యవహారం
కొంతమంది వ్యక్తులు తాము ఫామ్ లో లేకపోయినా వేరే వాళ్ళని ఫ్రేమ్లో పెట్టి ఫేమ్ లోకి వచ్చేస్తారు . అలా ఎప్పుడు వారు జనాలు నోట్లో నానుతూ ఉంటారు. ఇలాంటి వారు చాలా రంగాల్లో ఉంటారు. సినీరంగం విషయానికి వస్తే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా శ్రీ రెడ్డి ఈ కోవలోకే వస్తారు . వారు అప్పుడు ఫామ్లో లో లేకపోయినా ఫేమస్ సెలబ్రిటీలపై కామెంట్ చేయడం వల్ల వీళ్లు కూడా ఫేమస్ అయిపోతుంటారు.ఇప్పుడు…
మెంటల్ కృష్ణకు..ఏమైంది..?
ఆయన ‘మహర్షి’, ‘మజిలీ’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం రాబోయే మహేష్ బాబు – అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఓ పక్క వైస్సార్సీపీ పార్టీ కి మద్దతు ఇస్తూనే సినిమాల్లోనూ బిజీ బిజీ గా నటించారు. రాజకీయాల్లోనూ,సినిమాల్లోనూ ఇంత బిజీగా ఉంటున్న ఆయన మరెవరో కాదు. మెంటల్ కృష్ణ గా సుప్రసిద్ధమయిన విలక్షణ నటుడు , రచయిత, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ఈ మధ్య అనారోగ్యంతో హాస్పటల్…
