Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
సమయానికి నిద్రించక పోతే ఏం అవుతుంది..??
అయితే కొందరు ఇలా బెడ్ మీద వాలగానే ఇలా గాఢ నిద్రలోకి జారిపోతారు. ఇంకొందరు ఓ అరగంటపాటు అటు ఇటూ మసులుతుంటే కానీ నిద్రపట్టదు. మరి కొందరికైతే గంటల తరబడి నిద్రే పట్టదు. కానీ క్షణాల్లో నిద్రలోకి జారిపోయే వారికన్నా వీళ్లే బెటర్. ఎందుకంటే… పడుకోగానే నిద్ర పోతున్నారంటే వారికి నిద్ర సరిపోవడంలేదని అర్ధం. సరైన వేళకు భోజనం చేయడంతో పాటు తగినంత నిద్ర పోవడం కూడా ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి. 🔵నిద్ర ఒక గొప్ప…
కాకి గురించి మీకు తెలుయని విషయాలు
భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది. 🔴కాకి పుట్టుక : కాకి మరీచి కొడుకైన కశ్యపునికి తామం వల్ల జన్మించిన 8 మంది. సంతానంలో ఒకటి.ఈ కాకి నుండే ప్రపంచంలో కాకులన్ని జన్మించాయి. కాకి పాపానికి ప్రతీక. కధ ప్రకారం :👉కాశీరాజు కుమార్తె కళావతి. బాల్యంలోనే శైవపంచాక్షర మంత్రం నేర్చుకుంది. మధుర రాజైన దాశారుడిని వివాహం చేసుకుంది….
త్వరలో మరింత క్రేజీ గా ‘బిగ్ బాస్ 3’ : హడావిడి.. చేయబోతున్న కేఏ పాల్‌తో పాటు హాట్ హాట్..శ్రీ రెడ్డి..
బిగ్ బాస్ 3 త్వరలో స్టార్ట్ అవబోతుంది.ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణ గా కే.ఏ. పాల్ ఇంకా హాట్ శ్రీ రెడ్డి మెరవబోతున్నారట. వాళ్ళతో పాటు మరికొందరు స్టార్స్‌ను ఈ సారి ఇంట్లోకి పంపించాలని చూస్తున్నారు. 🎊బిగ్ బాస్ షో: ఇప్పటికే బిగ్ బాస్ 1,2 సీజన్స్ పూర్తైపోయాయి. 🔴బిగ్ బాస్ తొలి సీజన్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో బ్లాక్ బస్టర్ అయింది. 🔴 రెండో సీజన్ నాని చేతుల్లో సో..సో.గా మాత్రమే ఆకర్షించింది. రెండో సీజన్…
Ap మ్యాప్ లో కి రాబోతున్న కొత్త 25 జిల్లాలు
జగన్ చంద్రబాబు హయాంలో జరగని పనిని చేసి చూపించబోతున్నాడు.అవును ఎన్నికలు వచ్చినప్పుడు ఎడాపెడా హామీలు ఇవ్వటం ,గెలిచాక వాటి ఊసు ఎత్తకపోవటం కొంతమంది అవకాశవాద రాజకీయ నేతలు చేసే పని.లేదంటే ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అదే పనిగా సమయం తీసుకోవటం చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి.కానీ.. ఆ దిశగా అడుగులు వేయటానికే నెలలు గడిచే పరిస్థితి. జగన్ అలా కాదు,హామీ ఇస్తే చాలు..ఆ హామీల అమలుకు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం ఒక్కటే బ్యాలెన్స్ గా ఉంటుంది…
బ్యాలెట్ బాక్స్ లో..విచిత్రమైన లెటర్స్…
తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 👉కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి. 👉మరికొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు లెటర్లు దర్శనమిచ్చాయి. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ డిమాండ్లను లేఖ రూపంలో రాసి బాక్సుల్లో వేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. వాటిలో వెరైటీ డిమాండ్లు ఉన్నాయి. సార్ కేసీఆర్ గారు..మా ప్రాంతంలో కింగ్ ఫిషర బీర్లు దొరకడం లేదని ఓ యువకుడు…
మహేంద్ర సింగ్ ధోని..మూఢ నమ్మకం ..ఇది..
సాధారణంగా క్రికెట్ ఆటగాళ్లకి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. 👉సచిన్ కి ఉన్న మూఢనమ్మకం ; టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కి వెళ్లేప్పుడు.. తన ఎడమ ప్యాడ్ కట్టుకున్నాకే.. కుడి ప్యాడ్ కట్టుకొనే వాళ్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్క మూఢనమ్మకం సహజంగా ఉంటుంది. దానికి మాహీ కూడా మినహాయింపు కాదు.మాహీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ఇష్టపడే క్రికెటర్లలో ఒకడు అయిన ఎంఎస్ ధోనీ . అతని క్రేజ్ కి నిదర్సనం అతనికి…
ఇక భూముల ధర లు పెరగబోతున్నాయ్…
🔴 2013 తరువాత ఇప్పటిదాకా విలువలు పెంచని సర్కారు :2013 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతి ఇవ్వడంతో భూముల మార్కెట్ విలువలను సవరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ విలువలను అసెస్ చేయలేదు. 2014లో ఒకసారి, 2015లో మరోసారి మార్కెట్ విలువలను అసెస్ చేసి, నిర్ధారించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ, ఇందుకు సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. దాంతో ఆరేళ్లుగా విలువలు పెరగకుండానే ఉండిపోయాయి. ప్రతి నాలుగేళ్లకోసారి…
మీరు reliance జియో ఉద్యోగులా..అయితే అర్జంట్ గా మరొక ..జాబ్ చూసుకోండి..
ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంచలనం రిలయన్స్ జియో సంస్థ లో టీమ్ సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇప్పటికే టీమ్ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిపాయి 👉సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్వర్క్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోతకు అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. . 🔴భారీగా ఉద్యోగుల తొలగింపు : ఏకంగా 5,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కసరత్తు చేస్తూ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. 🔴తొలగింపునకు కారణాలు:వ్యయాల నియంత్రణ, ఆపరేటింగ్…
కలకలం రేపుతున్న ఉదంతం : పేషెంట్ ని చితకబాదిన డాక్టర్..
“వైద్యో నారాయణో హరి” అన్నారు మన పెద్దలు.. అంటే వైద్యం చేసి మనకు ప్రాణం పోసే ఆ వ్యక్తి ,ఆ వైద్యుడు నారాయణుడు తో సమానం ,అంటే ఆ దేవుడితో సమానం అని అర్థం. నిజమైన వైద్యుడు తన హస్తవాసి తోనే రోగుల ఆరోగ్యాన్ని నయం చేసేయగలడు. అలా హస్తవాసి బాగుండే వైద్యులు మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు అయితే తమ ఫీజు కన్నా రోగి యొక్క ఆరోగ్యం మెరుగవడమే ముఖ్యం అనుకుంటారు….
