గౌతమ్ గంబీర్ dual రోల్ ..

ఒకేసారి అటు క్రికెట్ గ్రౌండ్ లో ,ఇటు electionప్రచారంలో…. జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ ” సినిమా గుర్తుందా ,ఆ సినిమాలో జరిగిన ఒక సీను ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతుంది .ఆ సినిమాలో జై క్యారెక్టర్ తన లా ఉండే మరో క్యారెక్టర్ ని ఎలక్షన్ ప్రచారంలో దింపుతుంది. అందరూ అది జై అనుకుంటారు . ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఇలాంటి సీనే జరుగుతుందని ఒక నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 👉విషయంలోకి వెళితే దేశ…

Read More

TV9 పరువు..రచ్చకెక్కింది

టీవీ9లో నాకు తెలియకుండానే నా షేర్లు అమ్మేశారు అని వాపోతున్నాడు హీరో శివాజీ…అవును హీరో శివాజీ టీవీ9లోషేర్ హోల్డర్.చాల మందికి ఈ విషయం తెలియదు.టీవీ9లో హీరో శివాజీకి వాటాలున్నాయి.అయితే తన షేర్లు ఎవరో అమ్మేశారంటూ తెలిసిన వెంటనే ఆయన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.శివాజీ వాటాలు అమ్మకూడదంటూ ట్రైబ్యునల్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.టీవీ9లో శుక్రవారం చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రవిప్రకాశ్ ను సీఈవో పదవి నుంచి తొలగించారు. తాజాగా ఈ వ్యవహారంలో హీరో శివాజీ అంశం…

Read More

పాకిస్తాన్ కు..ఇండియా తప్ప వేరే దిక్కు…లేదు

భారత్ పాకిస్థాన్ మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అన్నిరకాల సంబంధాలు తెగిపోయాయి. క్రీడా, సాంస్కృతిక విషయాల్లో ఇప్పటికే పూర్తిగా తెగదెంపులు అయిపోగా, వాణిజ్య సంబంధాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి, అయితే ఒక్క అంశంలో మాత్రం పాకిస్థాన్ వాణిజ్య పరంగా భారత్ మీద ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. 👉విషయంలో కి వెళ్తే పాకిస్థాన్ కు దిగుమతి చేసుకునే తేయాకు ఉత్పత్తుల్లో సింహభాగం భారత్ నుంచి దిగుమతి అవుతున్నవే కావడం విశేషం. 2019…

Read More

Tv9 రవిప్రకాష్ పై ఆ కేసు కూడా….

రవిప్రకాష్‌పై టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితంగా…

Read More

ఆలుగడ్డ చేతిలో అమెరికన్ కంపెనీ ఓటమి…

అవును ఆలుగడ్డ పై అమెరికా ఓడిపోయింది. అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన‌ ప్ర‌ముఖ సంస్థ పొగ‌రు అణిగింది. భార‌తీయుల ఆందోళ‌న గెలిచింది. మ‌న‌ ఆలుగడ్డపై రైతులపై జులుం చేసిన పెప్సికో తోక‌ముడిచింది. 👉విషయంలోకి వెళితే : పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్ కి చెందిన 9 మంది రైతులపై కోర్టులో కేసు పెట్టింది. ఈ రైతులు పండించే బంగాళదుంపలను పండించే అధికారం కేవలం తమకు మాత్రమే ఉందని పెప్సీ, లేస్ చిప్స్ వంటి ఉత్పత్తులు తయారుచేసే…

Read More

పైలెట్ కంట్రోల్ లేకుండా..ఆ విమానం 40 నిముషాలు గాలి లో…

కానిబెర్రా లో ఒక విమానం కొంత సేపు భయాందోళనలకి గురి చేసింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ట్రైనీ పైలట్‌ అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో విమానం ఎటువంటి కంట్రోల్‌ లేకుండానే ఆకాశంలో 40 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ ఎయిర్‌పోర్టు గగనతలంలో చోటుచేసుకుంది. ఘటనను తీవ్ర చర్యగా పరిగణిస్తూ ఆస్ట్రేలియన్‌ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్‌బీ) ఓ నివేదిక విడుదల చేసింది. ఏటీఎస్‌బీ నివేదిక ప్రకారం.. ట్రైనీ పైలట్‌ ప్రయాణించే ముందు రాత్రి సరిపడినంతగా నిద్రపోలేదు. ఉదయం…

Read More

మరో ప్రాణాంతక వ్యాధి ముంచుకొస్తోంది…

మొదటి మనిషి ఆఫ్రికా నుండి వచ్చాడంటారు.కానీ ఆ మనిషికొచ్చే చాలా ప్రాణాంతక వ్యాధులు కూడా ఆఫ్రికాదేశాల నుండే వస్తు న్నాయి అని తెలుస్తుంది . అలాంటి మరో వ్యాధే “మంకీపాక్స్”.ఈ వ్యాధి మొదట్లో ఆఫ్రికా దేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితమైపోయిందనుకున్నారు. కానీ ఈ వింత వ్యాధి ఇత‌ర దేశాలకు విస్త‌రిస్తోంది. దాని కోర‌లు క్ర‌మంగా చాసుకుంటూ వ్యాపిస్తుంది . . 🚨తాజాగా సింగ‌పూర్‌లో ఈ వ్యాధి. ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీనితో ఆ దేశంలో క‌ల‌క‌లం పుట్టుకొచ్చింది.దాంతో ఆ దేశం…

Read More

తమిళనాడులో వింత దూడ…

మనిషి లా మ్యూజిక్ వినే ఆవు.. ఈ భూమి మీద మనం నమ్మలేని,మనకు తెలియని వింతలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి.ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు..కొన్ని జరిగాయి కూడా. గతం లో కోతి, పాము మొదలైన జంతువులు వింతగా ప్రవర్తించడం చూసాం. 👉👉👉👉విషయం లోకి వెళ్తే … మామూలుగా కుక్కలు మనతో కలిసిమెలిసి ఉంటాయి. అలాంటిది తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఉన్న ఆంబూరులో…ఒక ఆవు మాత్రం అచ్చం మనిషిలా ప్రవర్తిస్తోంది. వీరాకుప్పంకి చెందిన ఆనందన్ ఇంట్లోని ఆవుకు ఈమధ్యే…

Read More