ఫ్రిజ్ లో ఈ పదార్థాలను ఉంచకూడదు..

మనం సాధారణం గా మనం తినే కూరగాయలు , పండ్లు ఇలా చాలా వాటిని నిల్వ వుంచటానికి ఫ్రిజ్లలో ఉంచుతాం . ఇలా భద్రపరిచి ఎక్కువ రోజులు వాడుకుంటుంటాము. కానీ అన్ని పదార్దాలనూ ఫ్రిజ్ లో ఉంచవచ్చా అంటే కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ వుంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు . అవేంటంటే : 🔅ఉల్లిపాయలు : వీటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మృదువుగా మారతాయి . పైగా నిమ్ము తగలడం వల్ల బూజుపట్టే అవకాశం కూడా…

Read More

ఏపీ లో మే23న జరుగబోయే కౌంటింగ్ విధి విధానాలు..ఇవే…

మరో పది రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.అభిమానులు (ప్రజలు)ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆ రోజు జరిగే విధి విధానాల గురించి ఒకసారి తెల్సుకుందాం. ఈనెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో 👉తొలి ఫలితం అనంతపురం జిల్లాలో తక్కువ ఓట్లు ఉన్న పుట్టపర్తి నియోజకర్గంది వెలువడితే, ఆఖరున చివర్లో రాప్తాడు, రాయదుర్గం ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23న జరుగనున్న కౌంటింగ్‌ కార్యక్రమానికి కేటాయించిన సిబ్బందికి జేఎన్‌టీయూలోశిక్షణ ప్రారంభమైంది. 🔅కౌంటింగ్ ప్రదేశం :…

Read More

SBI ఖాతా దారులు కు గుడ్ న్యూస్ : ఈ app ద్వారా atm కార్డు లేకుండానే మనీ డ్రా చేసుకోండి..

ఒక్కోసారి మార్కెట్ లో ఉన్న మనకు sudden గా డబ్బు అవసరం అవుతుంది.తీరా చూస్తే atm కార్డు మర్చిపోయుంటాం. అప్పుడు atm కార్డు వచ్చే వరకు మనీ డ్రా చెయ్యలేము.ఈ సమస్య లేకుండా ఒక బ్యాంకు కొత్త టెక్నాలజీ ని తెచ్చింది. దాంతో కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా కార్డు మర్చిపోయినా, కార్డు లేకపోయినా ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు.కానీ కండిషన్ ఏంటంటే మీరు SBI customer అయ్యిఉండాలి. ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి. 1….

Read More

ఆ అమ్మాయి “మూడో కన్ను” గల ఒక యోగ మాత…

సాధారణంగా మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకు ఏమి కనపడదు. కానీ ఆ అమ్మాయి ఆలా కాదు.కళ్ళకు గంతలు కట్టుకుని కూడా ఎదురుగా ఉన్నది ఏంటో చెప్పేయ్యగలదు. ఆమె పేరు “యోగమాత”. శివుడికి మూడో కన్ను ఉన్నట్టే ఆమెకు కూడా మూడో కన్ను ఉంది అని అంటున్నారు. ఆమెను చూసిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు . నమ్మడం లేదా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనల గురించి విన్నాకా మీకే అర్థం అవుతుంది. 👉ఒకసారి :యోగమాతను…

Read More

ఈ దిక్కు వైపు తల పెట్టి పడుకోకూడదా…

మనం పడుకునేటప్పుడు..ఒక పలానా దిక్కు వైపే తల పెట్టి పడుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. మరి ఏ దిక్కులో పడుకోవాలి ,ఏ దిక్కుగా పడుకోకూడదు అంటే. 𒐮👉 ఈ దిశ వైపు నిద్రించాలి : 🔅తూర్పు దిక్కు : ఇంద్ర స్థానం.అందుకనే నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిది. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. కాబట్టి దేవతలుండేవైపు తలబెట్టి పడుకొంటే వారి అనుగ్రహం కలుగుతుంది.తూర్పువైపు తలబెట్టుకొని నిద్రిస్తే దేవతలను గౌరవించినవారమౌతాము. 👉🔅దక్షిణ…

Read More

ఇలాంటి Road accidents కి ప్రమాద భీమాలు వర్తించవు…

ఈ రకంగా రోడ్ ప్రమాదాలు జరిగితే ఎటువంటి ప్రమాద బీమా వర్తించవు. 🔴1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా) ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు. అలాగే ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు. 🔴2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. 🔴3. హెల్మెంట్ లేకుండా…

Read More

వీళ్ళు ఇల్లు కట్టి పర్యావరణాన్ని.. రక్షిస్తారు……

సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఇటుకలు సిమెంట్ ఉపయోగిస్తారు. దాని వల్ల పర్యావరణానికి ఏ ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్లు కట్టే ఇల్లుమాత్రం పర్యావరణాన్ని రక్షిస్తాయి . ఇల్లు కట్టి పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవచ్చు అనుకుంటున్నారా అయితే ఇది చదవండి .. 👉వాళ్ళు వాటర్ బాటిల్స్ తో ఇళ్ళని కడతారు . మనం ప్లాస్టిక్ బాటిల్ లను వాటర్ త్రాగడానికి లేదా వేరే వాటికి ఉపయోగిస్తాం. కానీ వీళ్లు మాత్రం ఏకంగా బాటిల్స్ తో…

Read More

లక్షన్నర..ఏళ్ళ తర్వాత ఆ ప్రాణి మళ్ళీ కనిపించింది..!!

ఎప్పుడో కనుమరుగయిపోయిన జీవులు,వస్తువులు మళ్ళీ కనిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. పరిశోధకులకయితే ఇలాంటి విషయాలు పండుగే. 👉విషయం లోకి వెళ్తే 𒐚చాలా కాలం తర్వాత ఒక ప్రాణి మళ్ళీ కనపడింది .అది కూడా వందేళ్లు కాదు.. వెయ్యి ఏళ్లు కాదు. లక్షన్నరేళ్లు. ఊహకు అందనంత కాలం. అప్పట్లో ఈ భూమి మీద ఎగిరిన పక్షి.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మనిషి కంట్లో పడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతరించిపోయిందనుకున్న సదరు పక్షి ఇప్పుడెలా మళ్లీ వచ్చిందన్నది…

Read More

వరుసగా 4వ సారి IPL ట్రోఫీ ని గెలుచుకున్న ముంబై ఇండియన్స్

ఎంతో ఉత్కంఠత తో జరిగిన ఐపీఎల్ 12 ఫైనల్లో ముంబయి జట్టు సంచలనం సృష్టించింది. ముంబయి ఇండియన్స్‌ నాలుగో సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ సరిగ్గా ఒక్క పరుగు దూరంలో చతికిలపడింది. తక్కువ స్కోర్లే అయినా అద్భుతమైన ముగింపుగా నిలిచింది. చివరి బంతి వరకు విజయం దోబూచులాడింది. బుమ్రా, రాహుల్‌ చాహర్‌ల అద్భుత బౌలింగ్‌ ముంబయిని గెలిపించింది. వాట్సన్‌ పోరాటం వృథా మిగిలింది….

Read More