హీరోయిన్‌పై వైజాగ్ యువకుడి ఫిర్యాదు
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒడియా సినీనటిపై ఫిర్యాదు చేశాడు.చిన్మయ నాయక అనే ఒడియా సినీనటి తనను మోసగించినట్లు కటక్-భువనేశ్వర్ జంట నగరాల పోలీసు కమిషనర్‌కు విశాఖపట్నానికి చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన నుంచి ల్యాప్‌టాప్, రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకుందని రవికుమార్ పోలీసులకు చెప్పాడు. తన నుంచి…
