admin

YSR PELLI KANUKA

దేశ చరిత్రలో తొలిసారి: జగన్ నిర్ణయం

Teluguwonders: దేశ చరిత్రలోనే తొలిసారి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు జగన్ సర్కార్.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు మేరకు కొత్త నిర్ణయం తీసుకున్నారు . టెండర్ల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ కోసం జస్టిస్ శివశంకర్‌రావును ఏపీ ప్రభుత్వం నియమించింది. దాంతో రూ.100కోట్లు దాటిన టెండర్లపై ఇక న్యాయ సమీక్ష జరుగనుంది . ⭐కొత్త నిర్ణయం : ఏపీ ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌ ప‌ర్య‌వేక్ష‌ణ కోసం జ్యుడిషియ‌ల్ ప్రివ్యూ ప్రాసెస్‌‌ (న్యాయ సమీక్ష)ను ప్రారంభించింది. పారదర్శకత కోసం ప్రివ్యూ…

Read More
grandma idlys for 1 rupee

రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ… !!!

Teluguwonders: ప్రస్తుత కాలంలో ఎవరి లాభం వారు చూసుకుంటారు. ఉద్యోగమైనా… వ్యాపారమైనా.. ఏది చేస్తే తనకు లాభం వస్తుందనే ఆలోచిస్తారు. కానీ… ఓ బామ్మ మాత్రం లాభాపేక్ష లేకుండా నిరుపేదల కడుపు నింపుతోంది. కట్టలపొయ్యి మీద తాను కష్టపడుతూనే… తన హోటల్ కి వచ్చిన వారికి కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తోంది. కాగా… ఆ బామ్మ చేస్తున్న పని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఆమె చేస్తున్న పనికి ఫిదా అయిన…

Read More
Saaho Collections

సాహో కలెక్షన్స్

Teluguwonders: ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా ఆగస్టు నెల 30 వ తేదీన విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో భారీ అంచనాలతో ఏ సినిమా కూడా విడుదల కాలేదు. దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించారు. కానీ సాహో సినిమా రిలీజైన రోజే ప్రేక్షకుల నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో…

Read More
Anushka's NISHABDHAM

అనుష్క ‘నిశ్శబ్ధం’ !!!

Teluguwonders: తమ అందాల దేవసేన ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నన్నారు ఫ్యాన్స్. అదేనండీ బాహుబలి లో మూవీలో దేవసేనగా నటించి అందరి మన్ననలు అందుకున్న అనుష్క శెట్టి ‘భాతమతి ‘ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన అనుష్క అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన అనుష్క తాజాగా నిశ్శబ్ధం అనే…

Read More
Telangana government announces official holiday

నిమజ్జనానికి అధికారిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Teluguwonders: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న రెండో శనివారం ఈ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు నిమజ్జనంపై ఎలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దని.. డీజీపీ మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు….

Read More
If Smith breaks the 43-year-old's record, it's history

43ఏళ్ల రికార్డుకు చేరువలో స్మిత్…బద్దలుగొడితే చరిత్రే

Teluguwonders: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ సీరిస్ ఆరంభం నుండి స్థానిక జట్టుపై వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న స్మిత్ పలు రికార్డులను కూడా బద్దలుగొడుతున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండిస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 1976లో నెలకొల్పిన ఓ అరుదైన టెస్ట్ రికార్డుకు స్మిత్ చేరువయ్యాడు. గత మ్యాచుల మాదిరిగా అతడు చెలరేగితే ఈ రికార్డు బద్దలవడం ఖాయం. ఐదు మ్యాచ్ ల టెస్ట్…

Read More

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్ కట్టాల్సిందే : కేటీఆర్

Teluguwonders: గత 10 రోజులుగా కొత్త ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులు వణికిపోతున్నారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలను అదుపు చెయ్యడానికే కొత్త ట్రాఫిక్ రూల్స్ నిర్ణయాలను తీసుకున్నారు. దీంతో మధ్యతరగతి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డుపైకి రావాలంటేనే తెగ భయపడుతున్నారు. మరి కొంతమంది కొత్తగా బైక్ తీసుకొని ఈఎంఐ లో బైక్ కి డబ్బులు కడుతున్న ఆ బైక్స్ ని బయటకు తియ్యడం లేదు. కారణం బైక్ నడిపే వారికీ చలాన్ పడితే ప్రతినెల కట్టే ఈఎంఐ’కంటే…

Read More
chandrababu

చంద్రబాబుకు ఇప్పుడు తత్వం బోధపడిందా?

ఈరోజు చంద్రబాబు నాయుడు తనను హౌస్ అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నయం ఇంట్లో హాయిగా ఏసీలో కూర్చుని, టీవీలు చూస్తూ కూర్చునే అవకాశాన్ని ఇచ్చారు పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడు తన ప్రతిపక్ష నేతను ఎలా అరెస్ట్ చేయించారో అందరికీ తెలసిన సంగతే. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు కట్టడిచేసిన వైనం ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. ఆ వ్యవహారంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు విషయంలో జగన్…

Read More

iPhone 11 Pro, 11 Pro Max launched

iPhone 11 Pro, 11 Pro Max launched with triple cameras: India price and release date After the iPhone 11, Apple announced the iPhone 11 Pro and iPhone 11 Pro Max. While the iPhone 11 is aimed at general iPhone users, the iPhone 11 Pro models are for “Pro” users who want to get more done…

Read More