admin

Notices under Section 151 issued to Chandrababu

చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులు జారీ-నిలదీసిన లోకేష్

Teluguwonders: చంద్రబాబుగారు స్వయంగా పూనుకుంటే తప్ప ప్రభుత్వం కళ్ళు తెరవదా? ఉదయం 8 గంటల నుంచి అక్రమంగా మమ్మల్ని నిర్బంధించారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకి ఏ అధికారంతో ఇటువంటి ఆంక్షలు విధించారు? బాధితులకు భరోసాగా ఎందుకు వెళ్లనివ్వలేదు? అని లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. 👉వివరాల్లోకి వెళ్తే : బుధవారం రాత్రి 8 గంటల సమయంలో చంద్రబాబు ఇంటి గేటుకు కట్టిన తాడు తీసేశారు . తాడు తొలగించిన తర్వాత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు 💥 చంద్రబాబుకు నోటీసులు…

Read More
Finance Minister's comments on Amravati

అమరావతి పై ఆర్థిక మంత్రి సంచలన వ్యాఖ్యలు

Teluguwonders: అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం విషయంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇంకా స్పందించకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 💥కలకలం రేపుతున్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు: రాజధాని నిర్మాణంపై అధికార, విపక్షల మధ్య సాగుతోన్న మాటల యుద్ధానికి ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఆజ్యం పోసేవిలా ఉన్నాయి. అమరావతిపై తీవ్రంగా చర్చ సాగుతోన్న వేళ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. 🔴వివరాల్లోకి…

Read More
Ali with a wild card entry

వైల్డ్ కార్డు ఎంట్రీతో.? అలీ ?

Teluguwonders: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారం కొనసాగుతోంది. ట్విస్టులు, రొమాన్స్, తగాదాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇస్తూ.. హై టీఆర్పీ రేటింగ్స్‌ను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఇంటి నుంచి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డి, అలీ రెజాలు బయటికి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్’ మొదటి రెండు సీజన్స్‌ను ఒకసారి పరిశీలిస్తే.. షోలోకి 11వ కంటెస్టెంట్‌గా…

Read More
Akhil Akkineni

చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?

Teluguwonders: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల కొడుకులు ఇప్పటికే అరంగేట్రం చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లు అందుకని తమ తండ్రి పేరును నిలబెడుతున్నారు. అయితే అక్కినేని కుటుంబం నుండి సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటిదాకా హిట్ అందుకోలేకపోయాడు. చేసిన మూడు సినిమాలు ఏవీ కూడా అభిమానులను అలరించ లేకపోయాయి. దీంతో అఖిల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారడంతో కింగ్ నాగార్జున కొడుకు కి ఎలాగైనా హిట్ ఇవ్వడానికి తనవంతుగా…

Read More
Kohli

కోహ్లీ..! అది ధోనీ వీడ్కోలుకు సూచనా?

Teluguwonders: ముంబయి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ పోస్ట్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. ఎంఎస్‌ ధోనీ వీడ్కోలు గురించి అతడు చెప్పకనే చెబుతున్నాడా? లేక ఊరికే చేశాడా? అని సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్‌లోని ఓ సన్నివేశాన్ని కోహ్లీ పోస్ట్‌ చేశాడు. దానికి ‘నేను ఎన్నటికీ మరిచిపోని మ్యాచ్‌ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిట్‌నెస్‌ పరీక్షలో పరుగెత్తించినట్టు ఈ వ్యక్తి (ధోనీ) నన్ను…

Read More
'ISRO' launches

‘ఇస్రో’ ప్రయోగాలు పైకి.. జీతాలు కిందకు !!

Teluguwonders: చంద్రమండలం ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించడం కోసం ఇటీవల అక్కడికి విక్రమ్‌ ల్యాండర్‌ను పంపించడం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన ‘ చంద్రయాన్‌-2 ‘ ప్రయోగాన్ని అటు ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇస్రో సిబ్బంది, ఇటు దేశ ప్రజలు ఎంతో ఉద్విగ్న భరితంగా వీక్షించిన విషయం తెల్సిందే. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి దాదాపు 28 కిలోమీటర్లు చొచ్చుకుపోయి చంద్రుడి ఉపరితలంకు కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌ అదృశ్యమవడం అందరి…

Read More
mahesh

బిగ్ బాస్ : చెప్పులు తుడవాలా ? ఫైర్ అవుతున్న మహేష్…??

Teluguwonders: లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయం’టాస్క్ రెండో రోజు కూడా కంటిన్యూ అయింది. ఈ టాస్క్ కరెక్ట్ గా లేదంటూ బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్ అయింది. అయితే ఈ టాస్క్ లో శ్రీముఖి, పునర్నవి, మహేష్ లను చెత్త పెర్ఫామర్స్‌గా ప్రకటించారు బిగ్ బాస్.దీనికి వారికి లగ్జరీ బడ్జెట్ దక్కదని చెప్పారు. అంతేకాదు.. వారికి శిక్షగా.. షూ పాలిష్ చేయాలని ఒక్కొక్కరికీ వందకి…

Read More
Jabardast Actor Shocking comments on Rashmi and Sudhir's wedding

రష్మీ, సుధీర్ పెళ్లిపై జబర్దస్త్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్…..!!

Teluguwonders: ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతూ మంచి వీక్షకధారణతో పాటు అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకెళ్తున్న జబర్దస్త్ షో ద్వారా, నటుడిగా ఎంతో పాపులరైన సుడిగాలి సుధీర్ మరియు ఆ షో యాంకర్ రష్మీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా వార్తలు పుకారవుతూనే ఉన్నాయి. ఆ తరువాత వారిద్దరూ కలిసి అదే ఛానల్ లో ఢీ జోడి అనే ప్రోగ్రాం కి కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తుండడంతో ఆ రూమర్లు మరింతగా పెరిగాయి. నిజానికి కొన్నాళ్ల…

Read More