admin

కరోనా ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా 13 కోట్ల ఉద్యోగాలకు కోత

కరోనా ఎఫెక్ట్ దాదాపు 13 కోట్లమంది ఉద్యోగాలకు గండంగా దాపురించింది. నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్), పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) లెక్కల ఆధారంగా అంత మంది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదంలో పడ్డాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ డేటా ఆధారంగా జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్ యూ) సెంటర్ ఫర్ ఇన్ఫారల్ సెక్టర్ అండ్ లేబర్ స్టడీస్ ప్రొఫెసర్, హ్యూమన్ డెవలప్మెంట్ ఎకనామిస్ట్ సంతోష్ మెహ్రోత్రా, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్…

Read More

కోవిడ్-19 లక్షణాలు నాలో కనిపించలేదు.. కానీ పాజిటివ్‌గా నిర్థారణ

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరు మాత్రం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో దీనిపై విజయం సాధించి రికవర్ అయ్యారు. అలాంటి వారు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మిగతా ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇక ప్రధాని మోడీ గత ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో కూడా…

Read More
telangana

డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు

[the_ad id=”4846″] డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర రహదారి, రవాణా శాఖ వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలపరిమితి ముగిసిపోయే డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల పర్మిట్లు, రిజస్ట్రేషన్‌ పత్రాల చెల్లుబాటు గడువును జూన్‌ 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంగళవారం సూచనలు జారీ చేసింది….

Read More

తపాలా పూర్తిస్థాయి సేవలు

[the_ad id=”4846″] తపాలా పూర్తిస్థాయి సేవలు నేటి నుంచే ఆసరా పింఛన్ల పంపిణీకీ సన్నద్ధం హైదరాబాద్‌, హన్మకొండలో ఇంటి వద్దకే సేవలు హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తపాలా శాఖ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పరిమితంగా సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌లోని ప్రధాన తపాలా కార్యాలయం (జీపీఓ) సహా రాష్ట్ర వ్యాపంగా 37 ప్రధాన కార్యాలయాలే పనిచేస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు ఐదువేల శాఖల ద్వారా ఉత్తరాల బట్వాడా, నగదు లావాదేవీలు,…

Read More

Jobs jobs jobs !!!!

టెన్త్‌ తర్వాత? పాలిటెక్నిక్‌ కోర్సులు పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్‌ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని దారి. ర్యాంకు సాధించి పాలిటెక్నిక్‌ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు. ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. ప్రవేశ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఎంట్రన్స్‌ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరుగైన కళాశాలలో సీటు పొంది, సాంకేతిక…

Read More

సామాజిక దూరం పాటించే సమయంలో ఉద్యోగ విధుల నిర్వహణ ఇలా

ఈ వారం ఎంతో కఠినంగా గడుస్తున్నట్లు అనిపిస్తోంది, కదా? ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ వర్క్ ఎట్ హోమ్ గురించి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు లేదా ప్రస్తుతం ఆ ఆలోచన చేస్తుండవచ్చు. అంతరాయం లేని ఇంటర్నెట్ నెట్వర్క్, మొబైల్ పరికరాలతో మీరు మీ ఉద్యోగ విధులను క్లౌడ్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. ఆఫీస్ నుంచి ఉద్యోగ విధులు ఎలా నిర్వహిస్తారో అంతే తేలికగా ఇంటి నుంచి కూడా పనులను…

Read More

కోవిడ్‌ బలహీన పడింది

భారత్‌కు వచ్చేసరికి రూపు మార్చుకుంది ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డా.డి.నాగేశ్వరరెడ్డి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ భారత్‌కు వచ్చేసరికి దాని రూపు మార్చుకుని బలహీనపడిందని ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజిస్ట్‌ డా.డి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌.. అక్కడ బలపడి యూరప్‌ దేశాలకు విస్తరించిందని, అప్పటికే మ్యుటేషన్‌ (రూపాంతరం) చెంది ఇటలీలో బీభత్సం సృష్టించిందని తెలిపారు. ఆ తర్వాత మెల్లగా స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాల్లో విస్తరించాక, ఇండియాకు చేరిందన్నారు. అయితే ఆసియా దేశాలకు వచ్చేసరికి మరోసారి మ్యుటేషన్‌ చెంది…

Read More

భారత్ లాక్ డౌన్ చూసి ప్రపంచం షాక్…!

భారత్ అనేది జనాభా ఉన్న దేశం. ఇక్కడ నిత్యం కోట్ల మంది పొట్ట కూటి కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. రోజు వారీ కూలీలు ఎక్కువగా ఉండే దేశం మనది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత మంది కూలీలు ఉన్న దేశం ఏ ఒక్కటి లేదు. ఈ విషయం అందరికి స్పష్టంగా తెలుసు. భారత్ లో లాక్ డౌన్ ని ప్రకటించారు. ఈ లాక్ డౌన్ తో చాలా మంది కూలీలు ఇప్పుడు తిండి లేక…

Read More

వెంట వెంటనే ఇండియా కి గుడ్ న్యూస్ లు .. !

మొన్నటి వరకూ భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నా గాని ఎవరూ కూడా కోలుకున్న దాఖలాలు లేవు. అయితే ఇటీవల రెండు రోజుల నుంచి కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది కాస్తంత ఊరట నిచ్చే విషయమని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 21 రోజులు పాటు లాక్‌డౌన్‌ మోడీ ప్రకటించారు. మందులేని ఈ వైరస్ నుండి తప్పించుకోవాలి అంటే ముందుగా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండాలని అందుకే లాక్‌డౌన్‌ అమలు…

Read More