దివ్యాంగులకు ఆ డబ్బు ఎలా సరిపోతుంది: హైకోర్టు
*దివ్యాంగులకు ఆ డబ్బు ఎలా సరిపోతుంది: హైకోర్టు* హైదరాబాద్: లాక్డౌన్లో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లాక్డౌన్లో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దివ్యాంగుల కోసం రూ.కోటి కేటాయించామని, ప్రతి జిల్లాలో ₹10 వేలు అందుబాటులో ఉంచామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఏడు లక్షల మంది దివ్యాంగులకు ఆ డబ్బులు ఎలా సరిపోతాయని హైకోర్టు ప్రశ్నించింది. సాయం కోసం దివ్యాంగులు హెల్ప్ లైన్‌కు ఫోన్…
