admin

నమ్మకు నమ్మకు ఈ మాటని!

*నమ్మకు నమ్మకు ఈ మాటని!* ‘పెళ్లి చేసుకుంటాను… నీ కూతుర్ని నా కూతురిలా చూసుకుంటా’నంటే అమాయకంగా నమ్మింది. కానీ ఆ మోసకారి తన కూతురుపైనే కన్నేసాడని తెలిసినా ఏం చేయలేక ప్రాణాలు కోల్పోయింది. – *గొర్రెకుంటబావి సంఘటన* ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.. – *ఓ బాధితురాలు* ఇలాంటి వాళ్లు వీధి చివరన ఒకడుంటాడు.. ఆఫీస్‌లో ఇంకొకడు కన్నేస్తాడు. ఆన్‌లైన్‌లో మరొకడు…

Read More

Suresh Raina Reveals The Name Of Best Fielder In The Present Indian Team

Suresh Raina Reveals The Name Of Best Fielder In The Present Indian Team ముంబై: భారత క్రికెట్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన ఫీల్డర్లు ఉన్నారు. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్-యువరాజ్ ది బెస్ట్ అనిపించుకోగా.. 2005లో వారికి జతగా సురేశ్ రైనా చేరాడు. అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో జట్టులోకి వచ్చిన ప్రతీ ఒక్కరూ తమ ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్…

Read More

బతికుండగానే బావిలో పడేశాడు

బతికుండగానే బావిలో పడేశాడు మక్సూద్‌ అల్లుడి డైరెక్షన్‌లోనే హత్యలు వరంగల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనలో సంచలనం నిజం బయటపడింది. మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో పోలీసులు గొర్రెకుంట మిస్టరీని చేధించారు. తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తున్న విధంగానే వారంతా హత్యకు గురయ్యారు. 9 మందిని తానే హత్య చేశానని కేసులో నిందితుడిగా ఉన్న బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్ అంగీకరించాడు. కుట్రపూరితంగానే…

Read More

65 లక్షల ఎకరాల్లో పత్తి

*65 లక్షల ఎకరాల్లో పత్తి!* *కంది సాగు విస్తీర్ణం 76.83% పెంపు* *మొత్తం 1.23 కోట్ల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయా* *వానా కాలం సీజన్‌ సాగు విస్తీర్ణాలపై వ్యవసాయశాఖ నివేదిక* ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ వానా కాలం సీజన్‌లో పత్తి, కంది పంటల సాగు గణనీయంగా పెరగనుంది. నియంత్రిత పద్ధతిలో ఏ జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయించాలనే లెక్కలను వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఇటీవల సీఎం…

Read More

చిటికెలో వెయ్యి హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్‌

*చిటికెలో వెయ్యి హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్‌!* *ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ డేటా* *ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ప్రయోగం* మెల్‌బోర్న్‌: మనకు నచ్చిన సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి నిమిషాల తరబడి నిరీక్షించాల్సిన అగత్యం భవిష్యత్‌లో ఉండదు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ డేటాను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సాధించారు. దీంతో వెయ్యి హై డెఫినిషన్‌ (హెచ్‌డీ) సినిమాలను సెకను కన్నా తక్కువ వ్యవధిలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. *ఒకే ఆప్టికల్‌ చిప్‌ను ఉపయోగించి ఈ ఘనతను సాధించారు.* ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌ కనెక్షన్ల…

Read More

కరాచీ విమాన ప్రమాదం: 97 మంది మృతి. సజీవంగా బయటపడ్డ ఇద్దరు

పాకిస్తాన్ విమాన ప్రమాదంలో మొత్తం 97 మంది మృతిచెందినట్లు ఆ దేశంలోని సింధ్ ప్రావిన్స్ అధికారులు ధ్రువీకరించారు. విమానంలో 8 మంది సిబ్బంది సహా మొత్తం 99 మంది ఉండగా ఇద్దరు సజీవంగా బయటపడ్డారు. 60 మృతదేహాలు జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్(జేపీఎంసీ), మిగతావి కరాచీ సివిల్ హాస్పిటల్(సీహెచ్‌కే)లో ఉన్నాయని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో 19 మందిని గుర్తించామని, మిగతవారిని గుర్తించే ప్రక్రియ సాగుతుందని తెలిపారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం…

Read More

షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

*షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం* హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి. కల్యాణ్‌, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్‌, మెహర్‌ రమేశ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు ముఖ్యమంత్రిని…

Read More

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా!

*ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా!* *ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం* *ఆసక్తికరంగా ఐసీసీ సమావేశాలు* ముంబయి: అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి! ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచకప్‌ వాయిదా,…

Read More