admin

సీత review : బెల్లం కొండ రాతను సీత కూడా మార్చలేకపోయింది…

♦తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం `సీత‌`. ‘లక్ష్మీకళ్యాణం’ చిత్రంతో కాజల్ అగర్వాల్‌ను లక్ష్మి గా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన తేజ.. ఇప్పుడు మళ్ళీ సీత గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా..పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్స్‌గా పనిచేశారు. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి…

Read More

చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది ,వై ఎస్ జగన్ కు నా ఆశీస్సులు : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఫోన్‌లో జగన్‌కు ఆశీస్సులు, కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 👉విషయం లోకి వెళ్తే : ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి స్వరూపానందేంద్ర ఫోన్‌లో ఆశీస్సులు అందజేశారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన స్వామీజీ పట్ల ఎనలేని కృతజ్ఞతతో ఉంటానని జగన్‌ చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంపై సీఎం కేసీఆర్‌కు పీఠాధిపతి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 🔴చంద్రబాబుకి తగిన…

Read More

వైరల్ న్యూస్ : చరిత్ర లో హిట్లర్ కూ, చంద్రబాబు కూ ఉన్న కొన్ని పోలికలు…

హిట్లర్ చరిత్ర మరువలేని నియంత.. ఎవరైనా దుర్మార్గ నేతలను హిట్లర్‌తో పోలుస్తుంటారు.ఇలాంటి నియంతకు చంద్రబాబు కు మధ్య కొన్ని పోలికలను చూపిస్తున్నారు మీడియా లో కొంత మంది. 👉ఆవేమిటంటే : 🔴హిట్లర్ పుట్టిన రోజు ఏప్రిల్ 20.. ఆయన పతనమైన రోజు మే 23. 🔴 విచిత్రంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 20 కావడం విశేషం. అలాగే ఈ ఏడాది ఎన్నికల ఫలితలువచ్చి ..బాబు పతనమవ్వడం, హిట్లర్ పతనమైన మే…

Read More

చంద్ర బాబు పై ప్రతీకారం తీర్చుకున్న రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ టైం చూసుకుని చంద్రబాబు పై తన ప్రతీకారం తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫన్నీ ట్వీట్స్ చేశారు.పంచర్ పడిన టీడీపీ సైకిల్ పక్కన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీలాగా కూర్చుండిపోయిన ఫొటోను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు.ఆయన లెక్క ప్రకారం టీడీపీ ♦ Birthday :29మార్చి1982 అని , ♦Death day: 23 మే 2019 టీడీపీ మరణించిన దినం…

Read More

హీరోయిన్ కి భయపడి తన సినిమా రిలీజ్ ని వెనక్కి పెట్టిన ఓ అగ్ర హీరో

హృతిక్ రోష‌న్ అంటే వెంట‌నే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది అత‌ని ఫిజిక్‌, లుక్‌.. ఇవ‌న్నీ ఒకప్పుడు, 👉ఇప్పుడు హృతిక్ అంటే కంగనార‌నౌత్ గుర్తుకు వ‌స్తుంది. అందుకు కార‌ణాలు లేక‌పోలేదు. 👉ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న వివాదాలు : హృతిక్‌ను టార్గెట్ చేస్తూ కంగ‌నా ఏదో ఒక‌టి అంటూనే ఉండటం. ఈ కోవ‌లో హృతిక్ గ‌ణిత మేధావి ఆనంద్‌కుమార్ బ‌యోగ్ర‌ఫీని `సూప‌ర్ 30` పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ముదుగా జూలై 26న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే…

Read More

చంద్రబాబు ఓడిపోవడానికి అసలు కారణం ఇదేనా..

ఏపీ సీఎం చంద్రబాబు ఓడిపోయారు.. ఎన్నికల ముందు సర్వేలు.. ఎన్నికల తర్వాత సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా ఇదే విషయాన్ని చెప్పాయి. అనుకున్నట్టుగానే చంద్ర బాబు ఓడిపోయారు.అ ఓటమికి ప్రత్యక్షంగా ఎన్ని కారణాలు కనిపిస్తున్న అసలు కారణం వేరే ఉందంటున్నారు పండితులు 🔅అసలు కారణం ఇది : అదేంటంటే.. ఏపీ సెక్రటేరియల్ భవనాల వాస్తు అస్సలు బాగా లేదట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వాస్తు సిద్ధాంతి సెలవిచ్చారట. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి సాములు…

Read More

మే23 న కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన మరో అద్భుతం..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి.ఇది జగన్ సాధించిన అరుదైన రికార్డ్..అయితే అదే రోజు ఇంకొక అతను కూడా ఒక రికార్డుని సాధించాడు. అతనే 🔹గోరంట్ల మాధవ్ :👉ఒకప్పుడు సీ. ఐ : ఆయన ఒకప్పుడు అనంతపూర్ సీఐ. సీ. ఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 👉ఇప్పుడు హిందూపురం…

Read More

ప్రతిపక్ష నేతగా వ్యవహరించేది లేదు; చంద్రబాబు

ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ సృష్టించిన ప్రభంజనం దెబ్బకి టీడీపీ తీవ్ర ఓటమికి గురయ్యింది. 👉175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో ఏకంగా 151 సీట్లలో విజయ దుందుభి మోగించిందివైసీపీ… అధికార టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టేసిందనే చెప్పాలి. 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి. సరే… అధికారం వైసీపీదే అని తేలిపోయిన తర్వాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా… విపక్షంలో కూర్చోక తప్పదు కదా. గతంలో టీడీపీ…

Read More

దారుణం: గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం ;24 మంది విద్యార్థుల మరణం..

కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం..20 మంది విద్యార్థులు దుర్మరణం అన్యాయం గా 20 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి అయ్యారు. 🔥గుజరాత్‌లోని సూరత్‌లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 👉రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 20 మంది విద్యార్థులు చనిపోయారు. మంటల్లో కాలిపోయి 14 మంది మంది విద్యార్థులు మరణించగా.. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకి మరో ఆరుగురు చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం…

Read More