admin

ఖర్చు తగ్గించే 14 కోట్ల అత్యంత ఖరీదైన ఇంజక్షన్..ఇది

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు అది . దానికి..ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. 👉 మందు పేరు జోల్‌జెన్‌స్మా. 🔴దీని విలువ : రూ. 14 కోట్ల 57 లక్షలు. దీనిని స్విట్జర్లాండ్‌కు చెందిన మందుల తయారీ సంస్థ నోవార్టిస్‌ తయారు చేసింది. 👉ఈ మందు ఉపయోగం : పసిపిల్లలో వచ్చే జన్యులోపాలను నిరోధించడానికి ఈ మందును ఇంజెక్ట్‌ చేస్తారు. దీని కోసం ఇప్పటికే మందులు ఉన్నాయి. అయితే వాటిని సంవత్సరానికొకసారి ఇంజెక్ట్‌ చేయాలి. ఇలా పది సంవత్సరాల్లో 30 కోట్లకు…

Read More

ఇలా చేస్తే ఏటీఎం దొంగల బారి నుండి రక్షణ పొందవచ్చు

మీరు ఎ.టి.ఎం. కౌంటర్ లో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ దొంగ మిమ్మల్ని డబ్బులు తీసి ఇవ్వుమని బెదిరిస్తే ఏం చేస్తారు. 👉అప్పుడు ఇలా చేయండి : దొంగని ఎదిరించకండి, ఎందుకంటే > వాడి దగ్గర ఆయుధాలు ఉండవచ్చు. అప్పుడు మీరేం చేయాలంటే  మీ కార్డును ఎ.టి.ఎం. లో పెట్టి పిన్ నెంబర్ ను రివర్స్ లో ఎంటర్ చేయండి. అంటే, 👉మీ పిన్ నెంబర్ 1234 అయితే, 4321అని ఎంటర్ చేయండి. ఈ విధంగా చేసి…

Read More

ప్రభుత్వ అధికారులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

ప్రభుత్వ ఉద్యోగులకు సంబధించి ప్రత్యేకించి ఒక విషయంలో జగన్ భరోసా ఇచ్చారట. అదేమిటంటే 👉’పని వేళల్లో మాత్రమే పని: పని వేళల్లో మాత్రమే పని… వర్కింగ్ అవర్స్ అయిపోయాకా మీరు ఇంటికి వెళ్లి పోవచ్చు..’ అని అధికారులకు జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రుల వరకూ సమీక్షల పేరుతో విసిగించేది ఉండదని అర్థం లేని సమీక్షలు కూర్చోబెట్టి చెప్పిందే చెప్పడం ఉండదని జగన్ అధికారులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. 🔴చంద్రబాబు నాయుడు పాలనలో సమీక్షలు ఎక్కువ: చంద్రబాబు…

Read More

Flash న్యూస్ ; Ap లో మళ్ళీ ఎన్నికలు..

ఆంద్రప్రదేశ్లో మొన్న ఏప్రిల్ లొనే కదా ఎన్నికలు జరిగాయి మళ్ళీ ఎన్నికలు అంటున్నారేంటి..అని ఆశ్చర్యపడుతున్నారా.. అయినా మరో మారు ఈ ప్రచారాలు, హోరు, తిట్ల దండకాలు, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ వినక తప్పదు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. చాలా తొందరగానే. 🔴మున్సిపల్ ఎన్నికలు : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే మునిసిపల్ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిధ్ధపడుతున్నారు. అసలు ఈ ఎన్నికలు ఏపీలో ఎపుడో జరిపించాలి. పాలక…

Read More

విచిత్రం ; ఆ ఇంటి గోడలో..80,000 తేనెటీగలు..

ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది.అక్కడ ఒక ఇంట్లో వింత శబ్దాలు రావడం తో ఆ ఇంటి లోని వారు హడలిపోయారు. స్పెయిన్ లోని ఆండలూసియా ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళ్తే : గ్రనడా సిటీలో నివసించే ఓ జంటకు విచిత్రమైన సమస్య ఎదురైంది. కొన్నాళ్లుగా తమ బెడ్ రూంలో విచిత్ర శబ్దాలు వినిపిస్తుండడంతో వారు భయకంపితులయ్యారు. ప్రధానంగా ఓ గోడలోంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు గుర్తించి, అందులో ఏముందోనని హడలిపోయారు. మొదట్లో…

Read More

నేడు రిలీజ్ అవ్వబోతున్న శర్వానంద్ కొత్త చిత్రం first look

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం చేస్తున్నాడు.. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. కథానాయికలుగా కాజల్ – కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. 👉విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకూ ప్రకటించలేదు. దాంతో అభిమానులంతా ఈ సినిమా ఫస్టులుక్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 👉ఈ రోజే first look : ఈ…

Read More

ప్రధాన మంత్రి పదవికి మోడీ రాజీనామా..

ఔను మోడీ రాజీనామా చేయబోతున్నారు. 👉విషయంలో కి వెళ్తే : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. 16 వ లోక్‌సభను రద్దు చేస్తూ ఇందులో తీర్మానం చేశారు. 👉రాష్ట్రపతి కి మోదీ రాజీనామా లేఖ: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ రాజీనామా లేఖ పంపారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో 16 వ లోక్‌సభలో మంత్రులుగా పనిచేసిన వారికి రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఈ విందు ముగియగానే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది….

Read More

మీ మొబైల్ కొత్తగా కనపడాలంటే ఇలా చెయ్యండి…

 మీ మొబైల్ కొత్తదిగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి : 📲 : రోజూ ఒకసారైనా ఫోన్ స్క్రీన్ను మైక్రో ఫైబర్ క్లాత్(కళ్లజోడుశుభ్రం చేసే క్లాత్)తో తుడవండి. 🔴చేతి రుమాలు, గరుకైన బట్టతో తుడిస్తే స్క్రీన్ పై గీతలు పడతాయి. 📲 : నెలల తరబడి ఒకటే వాల్ పేపర్ పెట్టుకుంటే పాతదిలా అనిపిస్తుంది. కాబట్టి వారం లేదా 15 రోజులకొకసారి థీమ్ ఇంకా వాల్ పేపర్ ని మార్చండి. 👉ఇది మీకుతెలిసిన విషయమే అయినా ఒకసారి…

Read More

మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా ఇలా కనుక్కోండి

మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా అనేది ఇలా తెలుసుకోవచ్చు : ప్రతీ మందు యొక్క లేబుల్ మీద 9 అంకెల ఒక యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది.ఆ ఐడీ నంబర్లు 9901099010 అనే నంబర్ కు మెసేజ్ చేసినట్లయితే, 10 సెకన్ల తర్వాత ఒక రిప్లై మెసేజ్ వస్తుంది.ఆ రిప్లై మెసేజ్లో వచ్చిన మందు యొక్క బ్యాచ్ నంబర్ మరియు ఫార్మా కంపెనీ పేరు, మీరు వాడే మందులతో సరిపోయిందో లేదో మ్యాచ్ చేసుకోండి….

Read More