మన పండుగ(festivals)లకు అసలు అర్థం తెలుసుకుందామా..
Teluguwonders: నిత్య జీవితంలో మనం అనేక రకాలైన పండుగలు జరుపుకుంటాం కానీ ఆ పండగలు ఎందుకు జరుపు కుంటున్నాం అనేది కొంతమందికి కొంతవరకు తెలుసు గాని , చాలా మందికి పూర్తిగా తెలియదు . ఐతే ఇప్పుడు మన పండుగల గొప్పతనం,అర్థం గురించి తెలుసుకుందాం … ✡ఉగాది : కష్టం.. సుఖమ్, సంతోషము, బాధ. ఇలాన్నంటినీ సమానంగా స్వీకరించాలి అని మన తొలి పండుగ ఉగాది మనకు చెపుతుంది. ✡శ్రీ రామనవమి : భార్యాభర్తల అనుబంధాన్ని ,అన్ని…
