admin

Top 10

Top 10 Sites for your career: 1. LinkedIN 2. Indeed 3. Careerealism 4. Job-Hunt 5. JobBait 6. Careercloud 7. GM4JH 8. Personalbrandingblog 9. Jibberjobber 10. Neighbors-helping-neighbors Top 10 Tech Skills in demand in 2019: 1. Machine Learning 2. Mobile Development 3. SEO/SEM Marketing 4. Data Visualization 5. Data Engineeringj 6. UI/UX Design 7. Cyber-security 8….

Read More

చురుగ్గా ఎమ్మెల్యే ఆర్.కే. క్యాంప్ కార్యాలయం నిర్మాణ పనులు.

Managlagiri:మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్.కే.)క్యాపు కార్యాలయ నిర్మాణ పనులు గత రెండు రోజుల నుంచి చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారి వెంబడినే ఉన్న వై. సీ. పీ కార్యాలయంలోనే ఎమ్మెల్యే ఆర్కే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యాలయానికి నాయకులు,కార్యకర్తల తాకిడి పెరగడంతో సందర్శకులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో గౌతమబుద్ధా రోడ్డు వెంబడినే ఉన్న ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ఎన్నికల కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి…

Read More

రొచ్చులో.. రోడ్లు!

రొచ్చులో.. రోడ్లు! చిన్నపాటి వర్షానికే తటాకాలను తలపిస్తున్న పుర వీధులు. రూ.32 కోట్లు ఖర్చు చేసినా మారని రహదారుల దుస్థితి అవస్థలు పడుతున్న మంగళగిరి పట్టణ ప్రజలు నిర్లక్ష్యం వీడని అధికారులు, పాలకులు. మంగళగిరి: *రాజధాని ప్రాంత ప్రధాన పట్టణం మంగళగిరిలో ప్రధాన రోడ్లు సైతం దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత బస్టాండ్‌ ప్రధాన కూడలి, జామియా మసీదు రోడ్డు, దేవస్థానం రోడ్డు మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికే జలమయమయ్యాయి. అస్తవ్యస్థ డ్రైనేజీ నిర్మాణాల కారణంగా వర్షపు నీరు,మురుగునీరు…

Read More

ఈ నెల 26న నిరుద్యోగ యువతీ,యువకులకు ఇంటర్వ్యూలు.

నవులూరు:మంగళగిరి మండలంలోని నవులూరు అమరావతి నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈనెల 26వ తేదీ బుధవారం అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువతీ,యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎస్.బీ.ఐ,హెచ్.డి.ఎఫ్.సీ. ఐ.సీ.ఐ.సీ.ఐ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎస్.బీ.ఐ.లో ఖాళీగా ఉన్న 30 బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు…హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో ఖాళీగా ఉన్న 30 కస్టమర్ రిలేషన్ షిప్…

Read More
bigil

సంచలనం రేపుతున్న… విజయ్ “బిగిల్” ఫస్ట్ లుక్..

Teluguwonders: అదిరింది, స‌ర్కార్ సినిమాల తో తెలుగులో మార్కెట్ బాగా పెంచుకున్నారు దళపతి విజ‌య్ . జూన్ 22న విజయ్ బర్త్ డే. విజయ్ ఇమేజ్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాట ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ‌ర‌స విజ‌యాల‌తో నెంబ‌ర్ వ‌న్ అయిపోతున్నాడు. 🔴 బిగిల్ సినిమా ఫస్ట్ లుక్ : ఇప్పుడు ఈయ‌న అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.తాజాగా జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు…..

Read More
mallesam

మల్లేశం సినిమా రివ్యూ

Teluguwonders: చేనేత కళాకారులు వలస జీవితాన్ని ఆవిష్కరించింది. నమ్మకున్న కళ కూడుపెట్టని స్థితి, ఆసు యంత్రాన్ని సాధించాలన్న కసి, పట్టుదల, నిండు గర్బిణితో ఉన్న భార్య మల్లేశం జీవితాన్ని ఆటుపోట్లకు గురిచేస్తాయి. ఇలాంటి అంశాలను చక్కగా చూపుతూ వాటిని సహజసిద్ధమైన రీతిలో ప్రేక్షకులకు అందించే ప్రయత్నంగా సినిమా సాగుతుంది. కమర్షియల్ సినిమా ఫార్మాట్‌కు భిన్నంగా సినిమాకు కావాల్సిన వాణిజ్య విలువలతో మల్లేశం సినిమా తెర మీద కొన్ని జీవితాలను ఆవిష్కరిస్తుంది. 🔴నటీనటులు : ప్రియదర్శి, అనన్య నాగళ్ల,…

Read More

భక్త శబరి గురించి మీకు తెలుసా..!!?

Teluguwonders: శబరి బోయకులంలో పుట్టింది. పంపానది తీరానవున్న మతంగ మహాముని ఆశ్రమంలో పెరిగింది. ముని కన్యల సాంగత్యం ఆమెకు లభించింది. సహజమైన అమాయకత్వంతో ఉండేది. మాతంగ ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది. మతంగ మహామునిని పరమేశ్వరుడిగా భావించి సేవించేది. ఆశ్రమాన్ని తుడిచి శుభ్రం చేసేది. ఆవులకు మేత పెట్టేది. పూజకు కావలసిన పూలు, పళ్ళు, సమిధులు ఏరి తెచ్చేది. మునులు చెప్పే భక్తి మాటలు వినేది. సేవే మార్గంగా బతికేది. 🕉రాముడు వస్తాడని : ఆశ్రమంలోనే మునుల మాటల్లో…

Read More
sri matha

ముగ్గురమ్మల మూలపుటమ్మ..!!! ఎవరో..మీకు తెలుసా…??

Teluguwonders: హిందూ సంప్రదాయ ప్రకారం సృష్టి అంతటికీ కారణం ఆదిశక్తి అని అందరూ నమ్ముతారు. మరి పోతనగారు రచించిన ముగ్గురమ్మల మూలపుటమ్మ అనే పద్యంలో ముగ్గురమ్మలు ఎవరు ?వారి మూలపుటమ్మ ఎవరు? అనేది తెలుసుకుందాం!!! ✡ముగ్గురమ్మలు : 1⃣లక్ష్మీదేవి :  సిరిసంపదలు, అదృష్టానికి ‘హేతువైన లక్ష్మీదేవికలువ పువ్వుల్ని రెండు చేతులతో పట్టుకుని వుంటుంది.కలువపువ్వు స్వచ్చతకు, పరిపూర్ణతకు, సంతానోత్పత్తికి చిహ్నం. లక్ష్మీదేవిని “పద్మ”, కమల అంటారు. అందమైనదేవతగా ‘శ్రీ’ అని కూడా కొలుస్తారు. లక్ష్మీదేవి పక్కన వుండేఐరావతం-విజ్ఞానానికి, రాచరికానికి…

Read More
jagan

అవినీతి రహిత సమాజం కోసం పోరాడనున్న జగన్…

teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వేగంతో పరిపాలనను పరుగులు తీయిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం మొదటిసారిగా ఎక్కినా ఎక్కడ అలా కనిపించడం లేదు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వారిలముందుకు దూసుకు వెళ్లిపోతున్నారు. ఆయన అంతేకాదు ప్రభుత్వాన్ని సంబంధించి ఏ రంగంలోనూ అవినీతికి తావు లేకుండా పని చేయాలని ఆయన గట్టిగా ఆదేశాలను ఇస్తున్నారు. తాడేపల్లి లో ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయం లో శనివారం ఉదయం కొత్తగా నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. …

Read More