admin

Sri Reddy made controversial comments on Nagarjuna and Samantha

నాగార్జున,సమంతా ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

Teluguwonders: శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ కొత్త చర్చకు తెరలేపిన సమయంలో ఎంతో మందిపై అరోపణలు చేసింది. కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవతలి వ్యక్తి ఎవరు..? ఆయన ఫాలోయింగ్ ఏంటి..? అనేవి అస్సలు పట్టించుకోకుండా ఆమె వ్యవహరించింది. దీంతో చాలా మంది అభిమానులు ఆమెపై ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. శ్రీరెడ్డి.. తెలుగు…

Read More
Amy jackson pregnancy

నిండు గర్భంతో అమీజాక్సన్ సెక్సీ పోజు..

Teluguwonders: మాతృత్వంలో ఉన్న మాధుర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ మాతృత్వాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్‌గా మార్చేస్తున్నారు బాలీవుడ్ తారలు. ఇటీవల సమీరా రెడ్డి నిండు గర్భిణిగా అండర్ వాటర్‌లో జలాకాలు ఆడుతూ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. నిశ్చితార్ధం కంటే మందే గర్భం దాల్చి.. తన ప్రియుడితో కలిసి ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేసి సంచలనం రేపిన బాలీవుడ్ సుందరి.. 2.o మూవీ…

Read More

Sampoornesh Babu: సంపూ కాళ్లపై పడ్డ అభిమాని.. డ్రామాతో దేవరకొండకు దించేశాడట!

Teluguwonders: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరి మట్ట’ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు గట్టిగా దించేశాడు బర్నింగ్ స్టార్…జనాలు నువ్ తోపెహే అంటూ సంపూర్ణేష్ బాబు ను కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల వేడుకల్లో స్టేజ్…

Read More

వరద బాధితులకు నష్ట పరిహారం ఒకటే ఇస్తే సరిపోదు:సీ. ఎం జగన్

Teluguwonders: సీ. ఎం.జగన్‌ వరద ముంపు గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేసారు. తక్షణ సాయంపై మంత్రులు, అధికారులతో సమీక్ష చేసారు. 🔴ఒక్కో కుటుంబానికి రూ.5వేలు : గోదావరిలో వరద నీరు పెరగడంతో ముంపునకు గురైన గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు….

Read More

నాన్న గారి కల ఈ రోజు నిజమైంది అంటున్న వై.ఎస్.జగన్…

Teluguwonders: అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలోని కియ కార్ల పరిశ్రమ నుంచి తయారైన తొలికారు సెల్టోస్‌ను గురువారం ఆవిష్కరించింది. 👉 సీఎం సందేశాన్ని వినిపించిన బుగ్గన : .ఈ సందర్భంగా, సీఎం సందేశాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా రావాల్సి ఉన్నా, గోదావరి వరద బాధితులకు అక్కడ జరుగుతున్న రక్షణ ఏర్పాట్లు పరిశీలించడం ముఖ్యమైనందున రాలేకపోయానని ఆ సందేశంలో జగన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో మంత్రులు…

Read More

వై.ఎస్.జగన్ పై …నారా లోకేష్ సెటైర్స్

Teluguwonders: పెన్షన్ల అందజేతలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ మరోసారి ట్వీట్లు చేశారు. 8 రోజులు గడిచినా ఈ అవస్థలేంటని నిలదీశారు…సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 🔴 ఫించన్లు కూడా పెంచలేదు : వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చిన జగన్.. గెలిచిన తర్వాత రూ.250 మాత్రమే పెంచారని కూడా లోకేశ్ గతంలో జగన్ సర్కారును విమర్శించారు. అర్హులకు పెన్షన్‌ రావాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టిన హుండీలో రూ. 50…

Read More
Manmadhudu-2 Twitter Review

మన్మధుడు-2 ట్విట్టర్ రివ్యూ

Teluguwonders: ‘ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్. ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?’.. రియల్ లైఫ్‌లో ఆరు పదుల వయసు అంటే ఆ మాత్రం డౌట్ ఉంటుంది మరి. అయితే ఖచ్చితంగా పూలు పూయిస్తా.. కాయలు కాయిస్తా అంటూ మోడల్స్‌ని కిస్‌లు కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ‘మన్మథుడు 2’ చిత్రంతో నేడు థియేటర్స్‌లోకి ఎంటర్ అయ్యాడు టాలీవుడ్ మన్మథుడు 💞‘మన్మథుడు 2’ ప్రేక్షకులకు ఒక ఫన్ రైడ్ : కింగ్ నాగార్జున, రకుల్…

Read More
ANASUYA

మా ఆయన ప్రోత్సాహం వల్లే అంటున్న అనసూయ

Teluguwonders: ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ అనసూయ మరోవైపు సినిమాల్లో నటిగానూ రాణిస్తున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘కథనం’. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. ది గాయత్రి ఫిలిమ్స్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 9న ప్రపంచ…

Read More
Jobs in NTPC

NTPCలో ఉద్యోగాలు

Teluguwonders: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్‌లో షిఫ్ట్ ఆపరేషన్ కోసం 203 ఖాళీలను ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 50వేలు వరకు జీతం ఉంటుంది. విభాగాల వారిగా ఖాళీలు: ఎలక్ట్రికల – 75, మెకానికల్…

Read More