admin

Vishnu tweet as support for Ram Charan

రామ్ చరణ్ కు అన్యాయం – సపోర్ట్ గా Vishnu ట్వీట్

Teluguwonders: రెండు రోజుల క్రితం 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు రామ్ చరణ్‌ను ఉద్దేశించి కీలక సంచలన వ్యాఖ్యలు చేశాడు….

Read More
Kamal Haasan Support Bigboss 'Contestant'

మహిళలను వేధించిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కు కమల్ హాసన్ సపోర్ట్

Teluguwonders: శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్ సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను వెల్లడించారు. ‘సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాకకూడని చోట తాకుతారు’ అని వ్యాఖ్యానించారు. వెంటనే శరవణన్‌ కల్పించుకొని.. ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను’ అంటూ అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్‌…

Read More
New bangles to protect women

మహిళ లను కాపాడ బోతున్న సరికొత్త గాజులు

Teluguwonders: ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఇటీవల ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ యాప్స్ నుంచి స్మార్ట్ వాచ్‌లు వరకు ప్రతి ఒక్కటీ వారి రక్షణకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ‘స్మార్ట్ బ్యాంగిల్స్’ పేరుతో తయారు చేసిన గాజులు మహిళలకు మరింత భద్రతను అందిచనున్నాయి. అవి వారికి రక్షణ కవచంలా ఉపయోగపడనున్నాయి . ఈ రోజుల్లో ఆకతాయిలు, చైన్ స్నాచర్ల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమను తాము రక్షించుకునేందుకు…

Read More
MP Kesineni creating chaos in TDP!

టీడీపీలో గందరగోళం సృష్టిస్తున్న ఎంపీ కేశినేని!

Teluguwonders: ఇటీవల అధిష్టానంపై తీవ్ర ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండటం.. పార్టీలోని నాయకులను బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండటంపై పార్టీలో ఎంపీ కేశినేని పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ అండగా ఉన్న కొందరు నేతలు సైతం ఆయనకు దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని శ్రీనివాస్‌(నాని) టీడీపీలో ఏకాకిగా మారుతున్నారు. కేడర్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ అభివృద్ధి కంటే ఆధిపత్య పోరుకే ఎంపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి….

Read More
Tamanna out of Bigbas: Vennela Kishore as guest

బిగ్‌బాస్ నుంచి తమన్నా అవుట్ : గెస్ట్ గా వెన్నెల కిషోర్

Teluguwonders: బిగ్‌బాస్ రియాలిటీ షోలో మూడో పునర్నవి, బాబా భాస్కర్, తమన్నా, వితిక, రాహుల్ తదితరులు నామినేషన్‌లో ఉండటంతో ఎవరు అవుట్ అవుతారనే ఆసక్తి మధ్య ఫన్‌గా కార్యక్రమాన్ని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఈ ఎలిమినేషన్‌ చాలా ఆసక్తి రేపింది. 🔴అంకితం నీకే అంకితం :  వెన్నెల కిషోర్ ఎంట్రీ : ఈ ఎపిసోడ్‌లో అంకితం నీకే అంకితం అనే గేమ్‌ను ఆడించారు. అలాగే వెన్నెల కిషోర్ బిగ్‌బాస్ వేదికపై మెరిసాడు. 👉వివరాల్లోకి వెళితే..: అంకితం…

Read More

I-T department warns salaried class against filing wrong ITRs

The Income Tax Department on Wednesday cautioned salaried class taxpayers against using illegal means like under-reporting of income or “inflating” deductions while filing their returns, stating violators will be prosecuted and their employers will be intimated to take action against them. The Central Processing Centre (CPC) of the department in Bengaluru, that receives and processes…

Read More

Highlights of Bills passed by Parliament in 2019

Parliament Bills 2019: The Parliament, in its first session after the Lok Sabha elections, passed not only landmark bills like repealing of Article 370, geographical reorganization of Jammu and Kashmir, National Medical Commission Bill, Supreme Court Amendment Bill, but also created the record for maximum Bills passed in the last 67 years. Parliament Bills 2019:…

Read More
Srimukhi Eliminate .. next week

వచ్చే వారం శ్రీముఖి ఎలిమినెట్..కానుందా..?!!

Teluguwonders: బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తిచేయడంలో విఫలం కావడమే కాకుండా గాయాలు కొనితెచ్చుకోవడంతో ఇంటి సభ్యులపై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బాస్ ఆమెకు శిక్ష ఖరారు చేశారు.‘బిగ్ బాస్’ మూడో సీజన్‌ ఆసక్తికరంగా కొనసాగుతోంది. 💗బుధవారం నాటి ఎపిసోడ్‌లో: బుధవారం నాటి 18వ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రచ్చ రచ్చ అయ్యింది. గాజు పెట్టెలో ఉన్న డబ్బులును కొట్టేయడానికి శ్రీముఖి…

Read More
Made in the Andhra "Kia" car launched in the market ...

మార్కెట్ లోకి విడుదల..అయిన మేడ్ ఇన్ ఆంధ్ర “కియా”కారు…

Teluguwonders: ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదలైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన కియా మోటార్స్‌ కంపెనీ అతివేగంగా నిర్మాణం జరిగింది. అంతేవేగంగా కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో తయారైన తొలి కారును గురువారం విడుదల చేశారు. సెల్టాస్‌ మోడల్‌ వాహనాన్ని గురువారం కియా సంస్థ ఆవిష్కరించింది. దీంతో..ఆంధ్రప్రదేశ్‌ ఆటోమొబైల్‌ రంగంలో నవశకం ఆరంభమైంది. ❄.భావోద్వేగ క్షణం; ‘కియ’ ప్రతినిధులు: భారతదేశంలోని…

Read More