నాన్న గారి కల ఈ రోజు నిజమైంది అంటున్న వై.ఎస్.జగన్…
Teluguwonders: అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలోని కియ కార్ల పరిశ్రమ నుంచి తయారైన తొలికారు సెల్టోస్‌ను గురువారం ఆవిష్కరించింది. 👉 సీఎం సందేశాన్ని వినిపించిన బుగ్గన : .ఈ సందర్భంగా, సీఎం సందేశాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా రావాల్సి ఉన్నా, గోదావరి వరద బాధితులకు అక్కడ జరుగుతున్న రక్షణ ఏర్పాట్లు పరిశీలించడం ముఖ్యమైనందున రాలేకపోయానని ఆ సందేశంలో జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో మంత్రులు…
