విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అంటున్న young హీరోయిన్

Teluguwonders: మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్క‘కన్నుగీటి’ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఒక్క వీడియోతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ వింకీ బ్యూటీ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఐతే ఈ భామకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. 💥విజయదేవర కొండ : ‘అర్జున్ రెడ్డి’ అనే ఒకే ఒక్క సినిమాతో విజయ్ ఇమేజ్ ఎల్లలు దాటేసింది….

Read More