త్వరలో మీ సేవ కేంద్రాలు బంద్ కానున్నాయా..!!
Teluguwonders: ఏపీలో రేషన్ దుకాణాల తరహాలోనే మీ- సేవ కేంద్రాలకు ఇక కాలం చెల్లినట్లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రామ సచివాలయాల రాకతో ప్రభుత్వ సేవలన్నీ ఇకపై ఏకీకృతం కానున్నాయి. 💥ఏపీలో మీసేవ కేంద్రాలు బంద్… ? ఏపీలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల రాకతో పాలనలో పెను మార్పులు రానున్నాయి. ఏపీ సచివాలయం తరహాలో ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో సచివాలయాలు…
