ఆ కేరళ ప్రయాణికులు ఏమయ్యారు…!!!??
Teluguwonders: విదేశీ మోజు తో ,అక్రమంగా బయలుదేరిన వ్యక్తుల చిన్న క్లూ కూడా దొరకని వైనం ఇది .. 243 మంది వ్యక్తులు ఓవైపు విదేశీ మోజు తో , మరోవైపు అధిక వేతనాలు లభిస్తాయన్న ఆశ తో విదేశాలకు అక్రమంగా బయలుదేరారు.వారి దురాశ వారిని అక్రమ దారిలో విదేశీ బాటపట్టించింది. 🔴ఆచూకీ మాయం : అయితే, కేరళ నుంచి ఓ బోటులో బయల్దేరిన వారు నెలలు గడుస్తున్నా తమవారికి ఫోన్లు చేయకపోవడంతో ఇప్పుడు వారి ఆచూకీ మిస్టరీగా…
