వరుస ఆత్మ హత్యలు:ఆ క్యాంపస్ లో అసలు ఏమవుతుంది..!!?

Teluguwonders: ఆ క్యాంపస్‌కు ఏమైంది? : వరంగల్ నగరంలోని ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ నిట్‌లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. నిట్ క్యాంపస్‌లో ఉరేసుకొని మరో విద్యార్థి బలవన్మరణం చెందాడు. నిట్, వరంగల్: వరంగల్‌ నిట్‌లో ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య ఘటన బుధవారం (ఆగస్టు 7) కలకలం రేపింది. బీటెక్‌ థర్డ్ ఇయర్ చదువుతున్న కౌశిక్‌ పాండే (20) అనే విద్యార్థి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని…

Read More