Vishal "Action" teaser

విశాల్ “యాక్షన్” టీజర్

Teluguwonders: మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ దీపావళికి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యాక్షన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మాస్‌ హీరో విశాల్‌. ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీక్వెన్స్‌లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. అద్భుతమైన ఫైట్‌ సీక్వెన్సులు ఈ…

Read More