వీసా – పేటిఎం డెబిట్ కార్డ్ వచ్చేస్తుంది..

పేటిఎం.. పరిచయం అక్కర్లేని ఆన్ లైన్ పేమెంట్ సైట్. డిజిటలైజేషన్ తర్వాత ఈ మధ్య ప్రతీ ఫోన్‌లో ఈ యాప్ కామన్ అయిపోయింది. మొబైల్ రీఛార్జ్‌ల కోసం మొదలై ఇండియాలో పూర్తిస్థాయిలో పాతుకుపోయి పేమెంట్స్ బ్యాంక్ స్థాయికి ఎదిగింది పేటిఎం. ఇప్పుడు తాజాగా వీసాతో కలిసి డెబిట్ కార్డులను త్వరలో తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన వీసా.. పేటిఎంకు సహకారం అందించాలని అనుకోవడం ఆర్థిక రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ…

Read More