వైరల్ న్యూస్ : చరిత్ర లో హిట్లర్ కూ, చంద్రబాబు కూ ఉన్న కొన్ని పోలికలు…
హిట్లర్ చరిత్ర మరువలేని నియంత.. ఎవరైనా దుర్మార్గ నేతలను హిట్లర్‌తో పోలుస్తుంటారు.ఇలాంటి నియంతకు చంద్రబాబు కు మధ్య కొన్ని పోలికలను చూపిస్తున్నారు మీడియా లో కొంత మంది. 👉ఆవేమిటంటే : 🔴హిట్లర్ పుట్టిన రోజు ఏప్రిల్ 20.. ఆయన పతనమైన రోజు మే 23. 🔴 విచిత్రంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 20 కావడం విశేషం. అలాగే ఈ ఏడాది ఎన్నికల ఫలితలువచ్చి ..బాబు పతనమవ్వడం, హిట్లర్ పతనమైన మే…
