ఇక కేంద్ర పదవిలో..విజయసాయి రెడ్డి..
వైసీపీని కేంద్రకేబినేట్ లోకి ఆహ్వానించాలని కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తోంది . 🔴ప్రయోజనం : 2014లో టీడీపీ ఎన్డీఏలో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. సరిగ్గా ఇప్పుడు కూడా అదే తరహాలో ఏపీ కోటాలో వైసీపీకి కూడా రెండు కేంద్రమంత్రి పదవులు దక్కే చాన్స్ ఉంది. దీంతో వైసీపీ కూడా మోదీ కేబినేట్ లో చేరేందుకు ఆసక్తి కనబరచే అవకాశం లేకపోలేదు. ఏపీ నుంచి కేంద్ర కేబినేట్ లో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రం నష్టపోయే…
