సంచలనం రేపుతున్న… విజయ్ “బిగిల్” ఫస్ట్ లుక్..
Teluguwonders: అదిరింది, సర్కార్ సినిమాల తో తెలుగులో మార్కెట్ బాగా పెంచుకున్నారు దళపతి విజయ్ . జూన్ 22న విజయ్ బర్త్ డే. విజయ్ ఇమేజ్ ప్రస్తుతం తమిళనాట ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరస విజయాలతో నెంబర్ వన్ అయిపోతున్నాడు. 🔴 బిగిల్ సినిమా ఫస్ట్ లుక్ : ఇప్పుడు ఈయన అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.తాజాగా జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు…..
