UPSC నోటిఫికేషన్
Teluguwonders: యూపీఎస్సీలో పలు పోస్టుల భర్తీకి గురువారం (ఆగస్టు 8,2019) నోటిఫికేషన్ విడుదలైంది. 415 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA)లో 370, నేవల్ అకాడమీ(NA)లో 45 పోస్టులు భర్తీ చేయనున్నారు. NDA ఖాళీలను చూస్తే.. సైన్యంలో 208, నేవీలో 42, వాయుసేనలో 120 ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 3లోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్…
