టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే నేడు
Teluguwonders: ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్‌మహేశ్‌బాబుకు సోషల్ మీడియాలో విషెస్ జోరు గా సాగుతున్నాయి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నేడు 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇటీవలే మహర్షిగా ప్రేక్షకులను పలకరించిన ఆయన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో రానున్నారు. Ⓜమహేశ్‌బాబు : సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబుకి నేటితో 44 ఏళ్లు నిండుతున్నాయి. 2005 ఫిబ్రవరి 10న బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్‌ను ముంబయిలో ప్రేమ వివాహం చేసుకున్నారు….
