స్వామీజీ చెప్పినట్టు తిరుమల క్లబ్ లా మారిపోనుందా..దానికి ఈ తాజా సంఘటనే ఒక ఉదాహరణ..నా..?
Teluguwonders: ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచింన తిరుమల గిరులపై ప్రముఖ స్వామిజీ శ్రీశ్రీశ్రీ త్రిడండి చిన జీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల గిరులు పవిత్రత తగ్గిపోయి ఒక క్లబ్‌లా తయారైందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమలను పాలించే అధికారులు పవిత్రతను మంటగలుపుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే శ్రీవేంకటేశ్వరుని సన్నిధిని అధికారులో వ్యాహార కేంద్రాలుగా మార్చివేశారని ఆయన పేర్కొన్నారు. స్పష్టంగా చెప్పాలంటే తిరుమల పవిత్రత పోయి ఒక క్లబ్‌గా…
