తిరుమల కొండపై తప్పిన పెను ప్రమాదం : ఆ తిరుమలేశుడే తన భక్తుల్ని కాపాడుకున్నాడు
తిరుమల కొండల్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వాళ్ళని ఆ తిరు మలేశుడే కాపాడాడు. అక్కడ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న నిర్మించిన గోడను ఢీ కొని లోయ అంచుల్లోకి జారిపోయింది. ఈ ఘటనలో సుమారు 10మంది భక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. 🕉తిరుపతి నుంచి సుమారు 20 మంది భక్తులతో ఆర్టీసీ బస్సు మంగళవారం మధ్యాహ్నం తిరుమలకు బయలుదేరింది. అలిపిరి వద్ద టోల్‌గేట్‌ను దాటుకున్న కొద్దిసేపటికే…
