ఇది కన్ఫామ్..సైరా అసలు సిసలు బడ్జెట్ ఇదే!!
Teluguwonders: భారీ బడ్జెట్ చిత్రాలలో ఈమధ్య కనిపిస్తున్న ఒక కామన్ అంశం ఏంటంటే ఫైనల్ బడ్జెట్ నిజంగా ఎంతైందో ఎవరూ సరిగా చెప్పకపోవడం. ఇప్పటివరకూ ‘బాహుబలి’.. ‘2.0’.. ‘సాహో’ విషయంలో ఇలానే జరిగింది. బడ్జెట్ ఫిగర్ మొదట ఒకటి చెప్తారు.. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది అది పెరిగి పెరిగి పెరిగి ఆకాశమంత అవుతుంది. పోనీ అందరూ ఒకే మాట మీద ఉండి ఇంత అని ఒకటే నంబర్ చెప్తారా అనుకుంటే ఫిలింమేకర్లే నాలుగు సందర్భాలలో…
